Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 1:10 pm IST

Menu &Sections

Search

విలన్ గా ఐశ్వర్యరాయ్‌?

విలన్ గా ఐశ్వర్యరాయ్‌?
విలన్ గా ఐశ్వర్యరాయ్‌?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు మణిరత్నం.  ఈయన తీసిన సినిమాలు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నాయి.  మణిరత్నం దర్శకత్వంలో ఒక్క సినిమా ఛాన్స్ దొరికినా చాలు అన్న సినీ నటులు ఎంతో మంది ఉన్నారు.   1997లో ఇద్దరు సినిమాలో తన అందచందాలతో సమ్మోహితులను చేసింది మాజీ విశ్వ  సుందరి ఐశ్వర్యరాయ్‌.  ఆ తర్వాత ఐశ్వర్యరాయ్‌, మణిరత్నం కాంబినేషన్‌లో ‘ఇరువర్‌’, ‘గురు’, ‘రావణ్‌’ సినిమాలు వచ్చాయి.  ఈ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఐశ్వర్యరాయ్‌ ఇటీవల ‘ఫనేఖాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  తాజాగా మరోసారి   నటి ఐశ్వర్యరాయ్‌ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీయబోతున్న సినిమాలో  నటించనున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది.  కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పుస్తకం ఆధారంగా సినిమా తీయాలని మణిరత్నం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. 

ఈ సినిమాలో ‘నందిని’ అనే పాత్ర కోసం మణిరత్నం ఐశ్వర్యను సంప్రదించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  గతంలో వీరిద్దిరి మద్య స్నేహబంధం ఉన్న కారణంగా ఐషూ ఆ పాత్రకు ఒప్పుకున్నట్లు సమాచారం.  ట్విస్ట్ ఏంటేంటే ఆ పాత్ర ప్రతినాయకురాలి ఛాయలు ఉన్న పాత్ర కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. 


mani-ratnam-direction-aishwarya-rai-act-tollywood-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?