Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 2:03 pm IST

Menu &Sections

Search

పవన్ ఫీట్లతో సుడిగాలి సుధీర్.. బుల్లితెర 'పవర్ స్టార్' అవుదామనేనా..?

పవన్ ఫీట్లతో సుడిగాలి సుధీర్.. బుల్లితెర 'పవర్ స్టార్' అవుదామనేనా..?
పవన్ ఫీట్లతో సుడిగాలి సుధీర్.. బుల్లితెర 'పవర్ స్టార్' అవుదామనేనా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యూత్ లో ఆ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకోడానికి చాలా కష్టపడ్డారు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉండటం వల్ల పవన్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ బాగా చేసేవారు. అంతేకాదు డేరింగ్ అండ్ డ్యాషింగ్ అటెంప్ట్స్ కూడా ఆ టైంలో చేసిన ఒకే ఒక్క హీరో పవన్ కళ్యాణ్. చేతుల మీద కార్లు వెళ్లనివ్వడం.. పెంకులను పగల గొట్టడం లాంటివి పవన్ అప్పుడే చేశాడు.


ఆ క్రేజ్ తోనే ఆయన పవర్ స్టార్ అయ్యాడు. అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని వెళ్లారు. మళ్లీ పవన్ సినిమాల్లోకి వస్తారా రాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇదిలాఉంటే బుల్లితెర మీద పవర్ స్టార్ అనిపించుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాడు సుడిగాలి సుధీర్. 


జబర్దస్త్ షో నుండి ఢీ జోడీ టీం లీడర్ గా ఆ తర్వాత పోరా పోవే షో యాంకర్ గా ఈటివి ఎంటర్టైమెంట్స్ లో తన ప్రతిభ కబరుస్తున్న సుధీర్ ఉగాది సందర్భంగా సుధీర్ గాడి పెళ్లిగోల షో చేశాడు. స్మాల్ స్క్రీన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన సుధీర్ తనకు కాబోయే అమ్మాయిని వెతికి పట్టుకునే కాన్సెప్ట్ తో సుధీర్ గాడి పెళ్లిగోల కాన్సెప్ట్ అన్నమాట. అయితే ఇది ప్రదీప్ షోలా సీరియస్ గా నడవలేదు కాని సుధీర్ ఈ షో ద్వారా తాను హీరో అవ్వాలనుకుంటున్న విషయాన్ని వ్యక్తపరిచాడు.


అంతేకాదు పవన్ కళ్యాణ్ లా రకరకాల ఫీట్లు చేశాడు. అరచేతి మీద కార్లను.. బైక్ రైడింగ్ లో అద్దాలను.. పెంకులను ఇలా పవన్ ను యాజిటీజ్ దించేశాడు. బహుశా మనోడిని బుల్లితెర పవర్ స్టార్ అని పిలవాలని అనుకుంటున్నాడో ఏమో కాని ఉగాది సందర్భంగా వచ్చిన సుధీర్ గాడి పెళ్లిగోల షో ఆడియెన్స్ ను మెప్పించగా మరి అతని ఫీట్లకు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.



sudigali-sudheer-following-power-star-pawan-kalyan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రంగమార్తాండ కృష్ణ వంశీ క్రేజీ అటెంప్ట్
దిల్ రాజుకి హ్యాండ్ ఇచ్చిన రష్మిక
ఇలా చేయడం సమంత వల్లే సాధ్యం
RRR అసలు ఏం జరుగుతుంది.. !
Rx 100 డైరెక్టర్ మల్టీ స్టారర్.. ఎవరితోనో తెలుసా.. !
మహీంద్రా పవర్ ప్లస్ బొలెరో స్పెషల్ ఎడిషన్
అల్లు అర్జున్ చేతుల్లోకి గీతా ఆర్ట్స్..!
మహేష్ ను ఫుల్లుగా వాడేస్తున్న విజయ్ దేవరకొండ..!
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే న్యూస్..!
అల్లు అరవింద్ కి అన్యాయం చేస్తున్న చిరంజీవి..!
అందరు నామినేట్ అయ్యారు.. ఎలిమినేషన్ ఎవరో..!
మెహ్రీన్ కూడా అలాంటి వాటికి సై అంటుంది..!
ఎన్టీఆర్, చరణ్ లకు సమానంగా అతని రెమ్యునరేషన్..!
అమలా పాల్ 'లస్ట్ స్టోరీస్'.. అలా చూడాలనుకున్న వారికి నిరాశ తప్పదా..!
శివ జ్యోతి వల్ల హౌజ్ మెట్స్ అంతా నామినేట్.. బిగ్ బాస్ బిగ్ షాక్..!
సీనియర్ స్టార్ హీరోయిన్ కు సిగరెట్ అలవాటు.. షాక్ ఇస్తున్న న్యూస్..!
వోక్స్ వాగన్ దీవాళీ బంపర్ ఆఫర్
తెలుగు హిట్టు సినిమాలనే నమ్ముకున్న బాలీవుడ్ హీరో..!
చిరంజీవి ఆ సినిమా చూసి హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యా..!
ఎలా వచ్చాడో అలానే వెళ్లాడు.. మహేష్ విట్ట పంచె సెంటిమెంట్..!
పాపం రాహుల్.. ఇంకా ఆమె మాయలోనే ఉన్నాడు..!
డాక్టర్ తో ప్రేమలో ఉన్న యువ హీరో..?
ఆ ఇద్దరిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు..!
మహేష్, అల్లు అర్జున్ లకు వెంకీమామ షాక్ ఇస్తాడా..!
సుకుమార్ కు సూపర్ ఛాన్స్.. మెగాస్టార్ తో మూవీ..!
హీరోల ఐక్యత పైకి మాత్రమేనా.. సినిమాల విషయంలో కాదా..?
ఈమె కష్టాన్ని ఎవరు గుర్తించరే.. ఇలా చేస్తే కుర్రాళ్లేమవ్వాలో..!
తమన్నా గురించి అన్న ఒక మాట.. తమ్ముడు ఒక మాట..!
ఇస్మార్ట్ బ్యూటీకి అప్పుడే పెళ్లా.. ఇలా కమిటైతే ఎలా..!
పవర్ స్టార్ కోసం క్రిష్ అద్భుతమైన కథ
అల వైకుంఠపురములో.. ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్ ఏంటో.. !
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.