Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 10:16 pm IST

Menu &Sections

Search

వావ్..ఒకే ఫ్రేమ్ లో చిరు..అమీర్!

వావ్..ఒకే ఫ్రేమ్ లో చిరు..అమీర్!
వావ్..ఒకే ఫ్రేమ్ లో చిరు..అమీర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక్కోసారి యాధృచ్ఛికంగా జరిగినా కొన్ని సంఘటనలు మాత్రం చిరస్థాయిగా గుర్తుండి పోయేలా ఉంటాయి.  ముఖ్యంగా సినీ నేపథ్యంలో కొంత మంది స్టార్ హీరోల కలయి చాలా విచిత్రంగా జరుగుతుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు అనుకోకుండా కలిస్తే..వారి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.  ఇప్పుడు అలాంటి ఓ అపురూప సంఘటన సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.  మెగాస్టార్ తో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ కలవడంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ సినిమా షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చి తన సతీమణి సురేఖతో జపాన్ లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల దీనికి సంబందించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.   తాజాగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ జపాన్ క్యోటో ఎయిర్‌పోర్ట్‌ లో కలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన సైరా సినిమా విశేషాలు ఆయనతో ముచ్చటించారు. 

ఈ విషయాన్నీ అమిర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ నా అభిమాన నటుడు మెగాస్టార్ ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఫ్రీడమ్ ఫైటర్  ఉయ్యాలవాడ  నరసింహ రెడ్డి పాత్రలో కనిపిస్తున్న చిరంజీవి గారితో ఎన్నో విషయాల సంతోషంగా ముచ్చటించానని పేర్కొన్నారు.  తాజాగా వీరిద్దరూ తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 


tollywood-hero-megastar-chiranjeevi-bollywood-hero
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి