Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 6:16 am IST

Menu &Sections

Search

ఎన్నికల క్లైమాక్స్ లో నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన శివాజిరాజ !

ఎన్నికల క్లైమాక్స్ లో నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన శివాజిరాజ !
ఎన్నికల క్లైమాక్స్ లో నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన శివాజిరాజ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీరాజ కొన్నిరోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ తాను మెగా బ్రదర్ నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్న మాట తప్పకుండా శివాజీ రాజ  ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకున్న వేళ భీవరంలో మీడియా ముందుకు వచ్చాడు. తనకు  దేవుడితో సమానమైన   చిరంజీవి అదేవిధంగా సోదర సమానమైన పవన్ కళ్యాణ్ ఏమైనా అనుకుంటారేమో అని  ఆలోచించినా భీమవరం ప్రజలకోసం నాగబాబు అసలు రూపం బయటపెట్టడం తప్పడం లేదంటూ నాగబాబు వ్యక్తిత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. 

తనకు మెగా ఫ్యామిలీతో 32 సంవత్సరాల నుంచి పరిచియం ఉంది అన్న విషయాలు వివరిస్తూ ఈమధ్యకాలంలో నాగబాబు పూర్తి మారిపోయాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు చిరంజీవి పవన్ లలో ఎంత పాజిటివ్ నెస్ ఉంటుందో నాగబాబులో అంత నెగెటివ్ వైబ్రేషన్స్ఉంటాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. నాగబాబు తన ఎన్నికల ఉపన్యాసాలలో తన  తాత ముత్తాతల  కాలం నుంచి తమకు  భీమవరంతో అనుబంధం ఉంది అంటూ భీవరం ప్రాంతాన్ని కాపాడుకోవడానికి తాను నరసాపురం నుండి పోటీ చేస్తున్నాను అంటూ నాగబాబు చేస్తున్న ప్రచారాన్ని వివరిస్తూ అసలు నాగబాబు భీమవరం ప్రాంతానికి చేసిన సేవ ఏమిటో వివరించాలి అంటూ సవాల్ విసిరాడు. 

అంతేకాదు తాను నాగబాబుకు ఎందుకు ఓటు వేయవద్దు అంటున్న విషయాల వెనుకకారణాలు వివరిస్తూ నాగబాబు ‘మా' అధ్యక్షుడిగా పోటీ చేసినపుడు 600 మంది సభ్యులు ఉన్న విషయాలను గుర్తుకు చేస్తూ అతడికి ఉన్న బ్యాగ్రౌండ్ తో అతడి  స్థాయికి ‘మా'ను ఎక్కడకో తీసుకువెళతాడు అని ఊహిస్తే  నాగబాబు 2సంవత్సరాలు అధ్యక్ష పదవిలో ఉండి ఆఅసోసియేషన్‌ను రెండు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు అంటూ సెటైర్లు వేసాడు. అలాంటి వ్యక్తి   నరసాపురం ఎంపీ అయితే అన్ని లక్షల మందిని నాగబాబు ఎలా బాగు చేస్తాడు అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు శివాజీరాజ. 

అంతేకాదు ఫ్యామిలీకి కొన్ని కోట్ల మంది ప్రాణమిచ్చే ఫ్యాన్స్ ఉన్నానేపధ్యంలో  అందులో తాను కూడా ఒకడిని అంటూ   తనను మాత్రమే కాకుండా మా సంస్థను  వెన్నుపోటుపోటును పొడిచిన వ్యుఅక్తికి ఎలా ఎలా ఓట్లు వేస్తారు అంటూ శివాజీరాజా ప్రశ్నలు వేస్తున్నాడు.  అంతేకాదు  భీమవరంలో నాగబాబు కులం అనే పదం  ఉపయో గీస్తూ కులం పెరుచెపితే చెప్పుతో కొడతా అని ప్రచారం చేస్తూ ఆచరణ లో మారిం నాగ బాబు భీవరం నరసాపురం ప్రాంతాలలో ఉన్న కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం భారీ ఎత్తున నాగబాబు చేస్తున్న ప్రయత్నాలు వివరించాడు శివాజీ రాజ.   2019 ఎన్నికలలో కులం గురించి మాట్లాడుతూ దిగజారిపోతున్నాం అని ఆవేదనతో మాట్లాడుతూ నాగబాబు ఇలాగే మాట్లాడితే అన్ని కులాలు కలిసి అతడిని ఊరి చివరివరకు తరిమి కొడతాయిఅంటూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.  అయితే తాను ఏపార్టీ కి వ్యతిరేకం కాదని నాగబాబు మంచి వ్యక్తి కాదని అందరికి తెలియడానికే తాను మీడియా ముందుకు  వచ్చిన విషయాలను వివరించాడు శివాజీరాజ..   


SHIVAJI RAJARETURN GIFT TO NAGABABU AT ELECTTIONS CLIMAX!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జూనియర్ పవన్ లను పక్కకు పెట్టి షాక్ ఇచ్చిన మైత్రీ మూవీస్ !
ప్రభాస్ ను చుట్టుముట్టిన బ్యాగ్ సమస్యలు !
మహేష్ మార్కెట్ ను దెబ్బ తీసిన సమంత !
పూజా హెగ్డే పాదాలను పబ్లిక్ లో ముద్దాడిన అక్షయ్ కుమార్ !
షాకింగ్ ఆర్ ఆర్ ఆర్ లో పవన్ భావజాలం !
చిరంజీవి తీరు పై అసంతృప్తిలో మెగా అభిమానులు !
అందరిని దూరం పెడుతున్న రేణు దేశాయ్ !
అల్లు అర్జున్ మహేష్ లను కన్ఫ్యూజ్ చేస్తున్న మెగా అభిమానులు !
వెంకీ మామ పై సాయి ధరమ్ తేజ్ తిరుగుబాటు !
హాస్యాస్పదంగా మారిన చిరంజీవి సైరా ప్రచారం !
కళ్యాణ్ రామ్ ను కేర్ చేయని ఇండస్ట్రీ వర్గాలు !
చిరంజీవి సాహసం ఆదర్శంగా వెంకీ ప్రయత్నాలకు సురేష్ బాబు బ్రేక్ !
మంచు లక్ష్మి నైట్ డ్రెస్ టార్చర్ ను బయటపెట్టిన నిఖిల్ !
తనను తాను నిందించుకుని ప్రభాస్ ను ప్రమోట్ చేస్తున్న విజయ్ దేవరకొండ !
అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా బేనర్ల కుట్ర వెనుక ఎవరు ?
షాకింగ్ పవన్ ను డామినేట్ చేసిన మంచు మనోజ్ !
సైరా పై టాస్క్ ఫోర్స్ దాడులు చరణ్ కు ఊహించని సమస్యలు !
క్రిష్ కు సమస్యగా మారిన పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ !
మెగా ఫ్యామిలీని క్రమం తప్పకుండా రిజెక్ట్ చేసిన బాలీవుడ్ !
మహేష్ బన్నీ రాయబారాలకు అడ్డుతగులుతున్న బాలకృష్ణ !
కబీర్ సింగ్ మత్తులో హత్యలు షాక్ లో సందీప్ రెడ్డి !
సంక్రాంతిలో మహేష్ యూటర్న్ !
రాజమౌళి తీరు పై సమాధానం లేని ప్రశ్నలు !
అనసూయ సమాధానం కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ అభిమానులు !
చిరంజీవి జగన్ ల సమావేశం పై వర్మ షాకింగ్ కామెంట్స్ !
చిరంజీవి కొరటాల మూవీ కథ పై బిజెపి భావజాల ప్రభావం !
శ్రీముఖి ఆర్మీ పై అసహనంలో నాగార్జున !
మహేష్ వైపు యూటర్న్ తీసుకున్న దర్శకుడు - సహనం కోల్పోతున్న జూనియర్ అభిమానులు !
కొక్కంటి పాలెగాడి కోసం బాలకృష్ణతో రాయబారాలు !
చిరంజీవి జగన్ భేటితో సైరా లో మార్పులు !
షాకింగ్ బాహుబలి తో గుర్తింపు పొందుతున్న చరణ్ జూనియర్ లు !
రాజమౌళిని ఇరుకున పెట్టిన అజయ్ దేవగన్ కండిషన్స్ !
రాజేంద్రప్రసాద్ బయటపెట్టిన హెచ్చరికలు !
అమెజాన్ నెట్ ప్లిక్స్ ఆదాయానికి బ్రేక్ వేసిన బన్నీ !
సమంత పడుతున్నపాట్లు చూసి షాక్ అవుతున్న నాగార్జున !
మహేష్ త్రివిక్రమ్ లను భయపెట్టిన జనవరి 10 పై కథనం !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..