వయసు అంటే ఐస్ అంటాడో కవి. ఐస్ ఎలా కరిగిపోతుందో అలాగే వయసు కూడా కరిగిపోతుంది. దాంతో అందమంతా కూడా ఆవిరైపోతుంది. దేవతలకు తప్ప ఈ వయసు కరిగిపోవడాలు మనుషులకు తప్పవు. మరి మనుషుల్లో దేవతలు ఉంటారా

 

 

సినీ తారగా ఓ వెలుగు వెలుగుతూనే, ర్యాంప్‌పై అందాలు ఒలకబోయడంలో న‌టి శ్రియ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. మోడ్రన్‌ డ్రస్సుల్లో ఎలాగైతే కుర్రకారుని గిలిగింతలు పెట్టగలదో, దానికి రెట్టింపు అందాల విందు సంప్రదాయ దుస్తుల్లోనూ చేయగల సత్తా శ్రియ సొంతం. వయసు మీద పడుతున్నా వన్నె తరగని అందం.. అని పలువురి ప్రశంసలూ అందుకుంటోంది శ్రియ. లేటెస్ట్ గా ఈ భామ ఫోటోలు చూస్తే వావ్ అనాల్సిందే.

 

అదేంటో కానీ శ్రియ పెళ్ళి అయిన తరువాత మరింతగా అందాల ఆరబోస్తోంది. కొత్త అందాలతో కళకళ్లాడుతోంది. మూడు పదులు దాటినా మూడ్ తెప్పించేస్తోంది. మరి అమ్రుతం తాగేసిందా ఈ అమ్మడు అనిపిస్తోంది ఆమె లేటెస్ట్ పిక్స్ చూస్తూంటే. ఆమెతో హీరోలుగా చేసిన వారు సీనియర్ సిటిజన్లు అయిపొయారు. శ్రియ మాత్రం ఇంకా కుర్ర కారుని కిర్రేక్కిస్తూ నే త ఉంది. దటీజ్ శ్రియా.


మరింత సమాచారం తెలుసుకోండి: