Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 10:19 pm IST

Menu &Sections

Search

నటుడి అవతారమెత్తబోతున్న రాంగోపాల్ వర్మ

నటుడి అవతారమెత్తబోతున్న రాంగోపాల్ వర్మ
నటుడి అవతారమెత్తబోతున్న రాంగోపాల్ వర్మ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాంగోపాల్ వర్మ ఈ పేరు వింటే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అని అంటారు.  టాలీవుడ్, బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన రాంగోపాల్ వర్మ మొదటి సారిగా నటుడి అవతారం ఎత్తబోతున్నారు.  శివ సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించిన రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వెండి తెరపై కనిపించడానికి ఇష్టపడలేదు.  కొంత మంది దర్శకులు పలు సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే.  ఇటీవల ఆయన నిర్మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యింది. 

ఈ సినిమాపై కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.  ఏపిలో తప్ప అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. భారీ ఓపెనింగ్స్ కూడా రాబట్టింది.   ప్రస్తుతం ఏపిలో ఎన్నికలు జరగబోతున్న ఓ వర్గం వారు కేసు వేసిన నేపథ్యంలో ఈ సినిమా ప్రభావం ఉంటుందని ఈసి నిలిపి వేసిన విషయం తెలిసిందే.  నేడు రాంగోపాల్ వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఓ సంచలన నిర్నయం తీసుకున్నారు.  వర్మ స్వీయ దర్శకత్వంలో తనకు తననే నటుడిగా వెండితెరకు పరిచయం చేసుకుంటున్నాడు. 

అయితే ఈ పాత్ర పూర్తి నిడివితో ఉంటుందా? లేదా గెస్ట్ రోల్ మాత్రమేనా? అన్న విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ఈ సినిమాకు ‘కోబ్రా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.గన్ షాట్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో సాగుతుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.  అయితే ఈ సినిమాలో ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ పేరు వెల్లడించలేదు..అయితే ఏయే భాషల్లో విడుదల చేస్తారు? అన్న విషయమై సినిమా ఇంకా స్పష్టత రాలేదు.director-ram-gopal-varma-ram-gopal-varma-to-turn-a
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్

NOT TO BE MISSED