Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 10:00 am IST

Menu &Sections

Search

నో డేటింగ్..ఓన్లీ యాక్టింగ్ !

నో డేటింగ్..ఓన్లీ యాక్టింగ్ !
నో డేటింగ్..ఓన్లీ యాక్టింగ్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య చాలా మంది సినీ నటులు డేటింగ్ కల్చర్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు.  హాలీవుడ్ లో మొదలైన  ఈ సాంప్రదాయం ఇప్పుడు బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీల్లోకి పాకింది. తెలుగు ఇండస్ట్రీలో ఎస్ఎంఎస్ చిత్రంతో హీరోయిన్  గా ఎంట్రీ ఇచ్చిన రెజీనా తర్వాత వరుసగా పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమాణ్యం ఫర్ సేల్ ఇలా వరుస చిత్రాలతో మంచి విజయాలు అందుకుంది. అప్పట్లో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారింది.  కొంత కాలంగా రెజీనాకు తెలుగు లో పెద్దగా ఛాన్సులు రావడం లేదు..కాకపోతే తమిళ ఇండస్ట్రీలో మాత్రం బిజీగా ఉంది. 

ఇదే సమయంలో ఓ కుర్ర హీరోతో ఆమె డేటింగ్ చేస్తోందనే వార్తలు షికారు చేస్తున్నాయి.  ఈ వార్తలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెజీనా దృష్టిలో పడింది.  తాజాగా ఈ విషయంపై స్పందించిన రెజీనా కొంత కాలంగా సోషల్ మీడియాలో ఈ వార్తలు చూస్తున్నానని..ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని చెప్పింది. 

ఏ హీరోతో అయినా కాస్త చనువుగా మాట్లాడితే వారితో సంబంధాలు అంటగట్టడం కామన్ అయ్యింది.  తమ రేటింగ్స్ కోసం..ఫ్యూస్ కోసం సెలబ్రెటీలపై ఇలాంటి రూమర్లు పుట్టించడం కామన్ అని అన్నారు.  తాను ఎవరి ప్రేమలో లేనని... ఎవరినైనా ప్రేమిస్తే ముందుగా మీకే చెబుతానని తెలిపింది. ప్రస్తుతం తన వృత్తినే తాను ప్రేమిస్తున్నానని చెప్పింది.


regina-cassandra-kollywood-movies-boy-friend-rumar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
తెలంగాణలో మొదలైన్న ఎన్నికల హడావుడి!
విశాఖలో డ్రగ్స్..మూలాలు అక్కడ నుంచే..!
ఆసక్తి రేపుతున్న ‘బ్రోచేవారెవరురా’టీజర్!
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..పాండ్యా, కేఎల్ రాహుల్ రూ. 20 లక్షలు జరిమానా..!
కిక్కుమీద ఉన్నాడా? వర్మ తాటతీస్తా అంటూ...!
వర్మ ‘కేసీఆర్ టైగర్’పాత్రలు!
దటీజ్ మహేష్!
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
నానీ నీ యాక్టింగ్ సూపర్ : ఎన్టీఆర్
రాష్ట్ర ప్రజల విశ్వాసం బాబు కోల్పోయాడు : బోత్స
రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలికి తీవ్ర గాయాలు!
ఫ్యామిలీతో అలీ..జాలీ జాలీగా..
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.