Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 9:44 pm IST

Menu &Sections

Search

కూతురు కోసం ఆ హీరోయిన్ రంగంలోకి దిగనుందా?

కూతురు కోసం ఆ హీరోయిన్ రంగంలోకి దిగనుందా?
కూతురు కోసం ఆ హీరోయిన్ రంగంలోకి దిగనుందా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది ప్రేమ వివాహం చేసుకున్నారు.  అలాంటి జంటలో ఒకరు జీవిత-రాజశేఖర్.  ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో డాక్టర్ రాజశేఖర్ విలన్ గా పరిచయం అయ్యారు.  ఆ తర్వాత అంకుశం, ఆహుతి చిత్రాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆ చిత్రాల్లో తన సహనటి అయిన జీవితను రియల్ లైఫ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

వీరికి శివాత్మిక, శివాన కూతుళ్లు ఉన్నారు.  అయితే తమ పెద్ద కూతురైన శివాత్మికను హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న నేపథ్యంలో వెంకట్ దర్శకత్వంలో '2 స్టేట్స్' చిత్రం ద్వారా శివాత్మికను పరిచయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.  ఈ చిత్రంలో అడవి శేషు హీరోగా నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.  అయితే దర్శకుడు వెంకట్ కు .. అడివి శేష్ కి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. 

మొదటి చిత్రం ఇలా బ్రేక్ పడటం జీవిత - రాజశేఖర్ జంటను కలవరపరిచింది.  ఎలాగైనా ఈ చిత్రాన్ని పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే నిర్ణయానికి జీవిత - రాజశేఖర్ వచ్చారట.  గతంలో జీవితకు దర్శకత్వం వహించిన అనుభవం ఉంది. అందులోనూ  '2 స్టేట్స్' రీమేక్ కావడం వలన పెద్దగా సమస్య ఉండదు. ప్రస్తుతం ఎన్నికల హడావుడి ఉండటంతో అవి పూర్తయిన తర్వాత తన కూతురు కోసం జీవిత రంగంలోకి దిగనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్. 


dr-rajashaker-jeevitha-shivani-sivatmika-adavi-sha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
నానీ నీ యాక్టింగ్ సూపర్ : ఎన్టీఆర్
రాష్ట్ర ప్రజల విశ్వాసం బాబు కోల్పోయాడు : బోత్స
రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలికి తీవ్ర గాయాలు!
ఫ్యామిలీతో అలీ..జాలీ జాలీగా..
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
ఆ విషయంలో రవితేజ కూడా మొదలెట్టేశాడు!
బిగ్ బాస్ 2 పూజా ఏం చేసిందో తెలుసా!
కోడెలా అది జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావ్ : అంబటి
'హిప్పీ' రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఓటరు కార్డు కాదండీ బాబోయ్..పెళ్లికార్డు!
సంచలన రికార్డ్ క్రియేట్ చేసిన మోహన్ లాల్ వీడియో సాంగ్!
పూరీ జగన్నాథ్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు..ఎందుకో తెలుసా!
ప్లాన్ అదిరింది బాసూ..!
యూట్యూబ్ లో ‘పీఎం నరేంద్రమోదీ’ట్రైలర్ మాయం!
వర్ణమాలలో రెడ్డి
గర్బంలోనే డిష్యూం..డిష్యుం..డాక్టర్లు చూసి షాక్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.