Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 2:19 pm IST

Menu &Sections

Search

ఇప్పుడు శింబూ వంతు..

ఇప్పుడు శింబూ వంతు..
ఇప్పుడు శింబూ వంతు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినీ పరిశ్రమలో మోస్ట్‌ వాంటెడ్‌ బ్యాచిలర్‌గా ఉన్నవారిలో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తుంది.  ఆయన సహనటులు అమీర్, షారూఖ్ ఖాన్ ల వివాహం కావడమే కాదు..వారి వారసులు కూడా తెరంగెట్రం చేయడానికి సిద్దంగా ఉన్నారు.  ఎన్నో ఈవెంట్స్ లో సల్మాన్ ఖాన్ వివాహం పై చర్చలు వచ్చినపుడల్లా ఎదో ఒక రీజన్ చెప్పి ఆ మ్యాటర్ క్లోజ్ చేస్తాడు. తెలుగు లో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలు ప్రభాస్, రానాల ప్రస్థావన వస్తుంది.  గత కొన్నేళ్లుగా కోలీవుడ్‌లో బ్యాచిలర్‌గా ఉన్న యువ హీరోలందరికీ వరుసగా వివాహాలు అవుతున్నాయి. 

కోలీవుడ్ స్టారో హీరోలు ఆర్య, విశాల్, శింబు వీరి వివాహం ఎప్పుడు  జరుగుతుందా అని ఆతృతగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.  అయితే గత నెల ఆర్య తన సహనటి సాయిషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అదే నెల విశాల్‌ కూడా హైదరాబాద్‌ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు.  మొత్తానికి ఇద్దరు హీరోలు లైన్ లో పడ్డారు..మరి మిగిలింది శింబు మాత్రమే.  హీరో శింబు విషయానికి వస్తే..కెరీర్ ప్రారంభంలో అందాల తార నయనతార లవ్ లో పడ్డాడు..వీరిద్దిరి ప్రేమాయణం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. 

ఆ తర్వాత నయనతారతో బ్రేక్ అయ్యింది.  హన్సికలతో జరిపిన ప్రేమాయణం కొనసాగించాడు..వీరి మద్య వివాదాలు చోటు చేసుకోవడంతో శింబు చాలా ఏళ్లుగా బ్యాచిలర్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు.  ప్రస్తుతం శింబు తమ్ముడు కురలరసన్‌ వివాహం ఈ నెలాఖరులో జరగనుంది.  తమ్ముడు పెళవుతుంది..మరి అన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా..అభిమానులు  అందరూ ఎదురుచూస్తున్నారు.


salman-khan-prabhas-rana-kollywood-heros-vishal-ar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?