ఈ మద్య బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు ఎక్కువగా  తమ అందాల ఆరబోతతో హాట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి యూత్ లో తమ క్రేజ్ పెంచుకుంటున్నారు.  చిత్రాల్లో  చాన్సులు రాని కొంత మంది హీరోయిన్లు పనికట్టుకొని మరి అర్థనగ్నంగా ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నారు.  గతంలో ఐటమ్ గర్ల్స్, కొంత మంది మాట్ మోడల్స్ మాత్రమే ఇలాంటి ఫోటో షూట్స్ తీసుకునే వారు. 

ఇప్పుడు స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి అప్ కమింగ్ హీరోయిన్ల వరకు హాట్ ఫొటోస్ గ్లామర్ డోస్ మరింత పెంచేస్తున్నారు. ఇటీవల మ్యాగ్జిమ్ కవర్ కోసం ఊర్వశి ఇచ్చిన స్టిల్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 100 కోట్ల బడ్జెట్ చిత్రంలో అవకాశాలు దక్కించుకుంటున్నఅందాలతో రాశి ఊర్వశి రౌటేలా హాట్ అందాలతో షూటింగ్ మొదలవ్వకముందే  అంచనాలను పెంచేస్తోంది.   

గతంలో ఊర్వశి హెట్ స్టోరీ 4 చిత్రంలో తెగ అందాలు ఆరోబోసింది. హెట్ స్టోరీ 4 తర్వాత ఈ హాట్ బ్యూటీ ఏ చిత్రంలో నటించినా ఆ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎంతైనా గ్లామర్ డోస్ పెంచి అందాలు చూపించే భామలంటే కొంత మంది అభిమానులు పిచ్చెక్కి పోతుంటారు.  ప్రస్తుతం జాన్ అబ్రహం నటిస్తోన్న బారి బడ్జెట్ మూవీ ‘పాగల్ పాంటీ’ అనే చిత్రంలో ఊర్వశి హీరోయిన్ గా నటిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: