Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 9:50 pm IST

Menu &Sections

Search

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఏపిలో విడుదల!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఏపిలో విడుదల!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఏపిలో విడుదల!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’మొదటి నుంచి ఎన్నో వివాదాలు సృష్టిస్తూ వచ్చింది.  ఈ సినిమా టీడీపీ అధినేత చంద్రబాబు ను విమర్శించేలా ఉందని ఒక వర్గం వారు పోలీసు కేసులు పెట్టడం..కోర్టు మెట్లక్కడం ఎన్నో రకాలుగా మూవీ రిలీజ్ ఆపే  ప్రయత్నం చేశారు.  ఈ మూవీ గత నెల 29 ఒక్క ఏపిలో తప్ప అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యింది. ఇక  తెలంగాణాలో సినిమా రిలీజ్ అవటంతో...బాగుందని టాక్ రావటంతో ఈ మూవీపై ఆంధ్రా జనాల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది.  ఈ నేపథ్యంలో పైరసీ ప్రింట్ ఎపిలో కనిపించింది..చాలా మంది వీక్షించారు. 

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' మూవీ ఏపీలో విడుదలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు ఇవాళ మధ్యాహ్నం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం వీక్షించనుంది. న్యాయమూర్తుల చాంబర్‌లో న్యాయవాదుల సమక్షంలో ఈ మూవీ ప్రదర్శించనున్నారు.  


తాజాగా  ఆంధ్రప్రదేశ్ లో ఈ వారంలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదల అవుతుందని దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. వాదాలు, వివాదాలు, సవాళ్లు, ఒత్తిళ్లు  మధ్య రామ్ గోపాల్ వర్మ తాజా  చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రెండువారాల క్రితం  తెలంగాణలో విడుదలైంది.

కోర్ట్ తీర్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రిలీజ్‌ ఆగి పోయిన విషయం తెలిసిందే. సినిమాకు హైప్ తీసుకురావడం, చంద్రబాబుని విలన్ గా చూపటం వంటి అంశాలు వల్ల తెలంగాణలో ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్  తెచ్చాయి. ఏప్రియల్ 12న సినిమా రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. 
lakshmis-ntr-high-court-release-in-ap-rom-gopal-va
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!
ఆ హీరో అంటే నాకు పిచ్చి : జబర్ధస్త్ వినోదిని
రూ.2 కోట్లు వద్దు పొమ్మంది..దటీజ్ సాయిపల్లవి!
నమ్మినందుకు స్నేహితులతో నగ్నంగా మార్చి అత్యాచారం..!
బన్నీ కొత్త మూవీ ఆస‌క్తిక‌ర టైటిల్‌..!
నాపై సెక్సువల్ వేధింపులు జరిగాయి!
‘గబ్బర్ సింగ్’ హిట్ పవన్ ని అలా మార్చేసిందా!
జబర్ధస్త్ ని వీడే ప్రసక్తే లేదు : నాగబాబు
మరోసారి రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్!
అబ్బో నీ అందాలు చూడ రెండు కళ్లుచాలవు..!
వైసీపీలో బాబు చేరిక..వర్మపై కేసు!
ఆ ఒక్క స్టిల్..సోషల్ మీడియాలో వైలర్!