Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 7:46 am IST

Menu &Sections

Search

అప్పుడు నా ముక్కు విరిగింది కానీ...: నాని

అప్పుడు నా ముక్కు విరిగింది కానీ...: నాని
అప్పుడు నా ముక్కు విరిగింది కానీ...: నాని
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో అష్టాచమ్మ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని తర్వాత నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.  తన నటలో ఎంతో సహజత్వం ప్రదర్శించే నాని కొంత కాలంగా ప్రేమ కథలతో సాగుతున్న సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.  మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత వరుసగా ఏడు సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు.  


టాలీవుడ్ లో నానీ ఈ మద్య ప్రయోగాత్మక పాత్రల్లో కనిపించాలని తెగ ఉత్సాహ పడుతున్నాడు.  ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’సినిమాలో నటిస్తున్నాడు.  అయితే ఈ సినిమాలో ఓ క్రికెటర్ గా నాని తన ప్రతిభను చూపించబోతున్నాడట.  అయితే క్రికెటర్ అనగానే ఏదో బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి వెళ్లి రెండు బాల్లు వేయగానే సిక్స్, ఫోర్ బాదేసినట్లు చూపించడం కాదట..నిజంగా ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని అంటున్నాడు ఈ నేచురల్ స్టార్.


ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని మాట్లాడుతూ..  సినిమా కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తగిలిన దెబ్బల విషయమై నాని ప్రస్తావించాడు. ఒకసారి గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బాల్ గట్టిగా వచ్చి తన ముక్కుకు తగిలిందని..తన ముక్కుకు దెబ్బ తగిలితే అది విరిగిపోయి పక్కకు వెళ్లిపోయిందట. ఎలాగూ అలా సినిమా కంప్లీట్ చేయాలన్నదే తన ధ్యేయంగా పెట్టుకుని కంప్లీట్ చేశామని అన్నారు. 


ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంది. ఈ నెల 12న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుండగా.. 15న ప్రి రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది.  తనకు ఎన్ని దెబ్బలు తాకినా సినిమా హిట్ టాక్ వస్తే..తనకన్నా ఆనందించేవారు ఎవరూ ఉండరని అన్నారు నాని. 

jersey-movie-nani-gowtam-tinnanuri-anirudh-ravicha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!
ఆ హీరో అంటే నాకు పిచ్చి : జబర్ధస్త్ వినోదిని
రూ.2 కోట్లు వద్దు పొమ్మంది..దటీజ్ సాయిపల్లవి!
నమ్మినందుకు స్నేహితులతో నగ్నంగా మార్చి అత్యాచారం..!