Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 6:19 pm IST

Menu &Sections

Search

మేం చనిపోయామా? ఓట్ల గల్లంతుపై రష్మి సీరియస్!

మేం చనిపోయామా? ఓట్ల గల్లంతుపై రష్మి సీరియస్!
మేం చనిపోయామా? ఓట్ల గల్లంతుపై రష్మి సీరియస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జబర్ధస్త్ కామెడీ షోతో తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించింది యాంకర్ అనసూయ.  ఆ తర్వాత వివిధ ప్రైవేట్ కార్యక్రమాలు, ఛానల్స్ లో చాన్స్ రావడంతో జబర్ధస్త్ కి గుడ్ బాయ్ చెప్పింది.  ఆమె స్థానంటో అప్పటి వరకు వెండి తెరపై చిన్న చిన్న పాత్రల్లో నటించిన రష్మి గౌతమ్ ని యాంకర్ గా పరిచయం చేశారు జబర్ధస్త్ కామెడీ షోకి..అప్పటి నుంచి అనసూయను మరిపించింది రష్మి.  


తెలుగు లో ఇప్పుడు టాప్ హాట్ యాంకర్లు ఎవరంటే వెంటనే అనసూయ, రష్మి ల పేర్లే వినిపిస్తాయి.  అయితే జబర్ధస్త్ కామెడీ షోతో వచ్చిన గుర్తింపు రష్మికి మంచి ప్లస్ పాయింట్ అయ్యింది.  అప్పటి వరకు వెండి తెరపై చిన్న చిన్న పాత్రల్లో కనిపించే రష్మి ఏకంగా హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది.  దాంతో ఆమె జబర్ధస్త్ నుంచి ఔట్ అవుతుందేమో అనుకున్నారు..కానీ ఆమె నటించిన సినిమాలు మాత్రం పెద్దగా హిట్ కాకపోవడంతో జబర్ధస్త్ లోనే కొనసాగుతుంది.  


ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రష్మి తాజాగా ఎన్నికల సంఘంపై మండిపడింది.  తన ఓటుకి సంబంధించిన స్లిప్ కానీ, లిస్టు కానీ ఇంతవరకు అందలేదని వాపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది. ఒటు హక్కు వినియోగించుకోవాలని చెబుతున్న తమకే ఓటు లేక పోవడం ఆశ్చర్యమని అంటుంది.  


తన తల్లితో కలిసి ఓటు వేయడం కోసం వైజాగ్ వెళ్తే.. తమ ఓట్లకి సంబంధించిన లిస్టు అందించలేదని, ఎప్పటి నుండో వైజాగ్ లోనే ఉంటున్నామని, ఓటర్ ఐడీ ఇక్కడే ఉందని అయితే తమతో పాటు ఆ ఏరియాలో ఎవరికీ ఓటర్ స్లిప్ లు అందలేదని చెప్పుకొచ్చింది.  ఆన్ లైన్ లో సమాచారం తెలుసుకుందామను కుంటే.. ఎలెక్షన్ కమిషన్ వెబ్ సైట్ అందుబాటులో లేదంటూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  కొద్దిసేపటి తరువాత చివరకి తనకు ఓటు స్లిప్ దొరికిందని, తన తల్లి ఓటు స్లిప్ ఇంకా దొరకలేదంటూ సోషల్ మీడియాలో తెలిపింది.rashmi-gautam-voter-permanent-address-vizag-jabbar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పారీస్ లో వీధుల్లో మహేష్ ఫ్యామిలీ!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!