Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 9:36 am IST

Menu &Sections

Search

సాయి తేజ్ 'చిత్రలహరి' ఫస్ట్ రిపోర్ట్.. మెగా మేనళ్లుడికి మళ్లీ దెబ్బపడ్డట్టేనా..!

సాయి తేజ్ 'చిత్రలహరి' ఫస్ట్ రిపోర్ట్.. మెగా మేనళ్లుడికి మళ్లీ దెబ్బపడ్డట్టేనా..!
సాయి తేజ్ 'చిత్రలహరి' ఫస్ట్ రిపోర్ట్.. మెగా మేనళ్లుడికి మళ్లీ దెబ్బపడ్డట్టేనా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వరుసగా ఆరు ఫ్లాపులతో కెరియర్ సందిగ్ధంలో ఉన్న మెగా మేనళ్లుడు సాయి తేజ్ కిశోర్ తిరుమల డైరక్షన్ లో నటించిన సినిమా చిత్రలహరి. ఈసారి కొడితే గట్టి హిట్టు కొట్టాలన్న కసితో చిత్రలహరి చేశాడు సాయి తేజ్. తనకు బాగా అలవాటు ఉన్న మాస్ కాన్సెప్ట్ కు దూరంగా క్లీన్ ఎంటర్టైనర్ గా ఓ లవ్ స్టోరీతో వచ్చాడు.


కిశోర్ తిరుమల ఆల్రెడీ నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలతో సత్తా చాటగా చిత్రలహరితో తేజ్ కు కచ్చితంగా సక్సెస్ ఇస్తాడని అనుకున్నారు. అయితే సినిమా యూఎస్ లో ప్రీమియర్స్ పడగా ఫస్ట్ రిపోర్ట్ మళ్లీ సాయి తేజ్ కు నిరాశే మిగిలేలా ఉందని అంటున్నారు. సినిమాలో సాయి తేజ్ నటన బాగున్నా పెద్దగా స్టోరీ లేకపోవడం మెయిన్ డ్రా బ్యాక్ అంటున్నారు.


ఇక చెప్పుకోడానికి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా సరే హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదని అంటున్నారు. అయితే తేజూ వరకు చాలా పరిణితితో సినిమాలో కనిపించాడట. విజయ్ పాత్రలో సాయి తేజ్ అదరగొట్టాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ వరకు సరదాగా సాగించినా సెకండ్ హాఫ్ అంతగా మెప్పించలేదని తెలుస్తుంది. దర్శకుడు ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే బాగుండేదని టాక్ వస్తుంది.   


అయితే తెలుగు రాష్ట్రాల్లో బొమ్మ పడితే అసలు టాక్ ఏంటన్నది తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. కళ్యాణి ప్రియదర్శిని, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించిన చిత్రలహరి సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కించబడింది.


sai-dharam-tej-chitralahari-first-report-kishore-t
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ మహర్షి ఇంటర్వల్ సీన్ లీక్..!
చిరంజీవిని దేవుడితో పోల్చుతూ లారెన్స్ చెప్పిన కథ.. విజిల్సే విజిల్స్..!
మేకప్ రూంలో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్..!
నాని 'జెర్సీ' ఫస్ట్ రిపోర్ట్.. నిజాయితీ గల ప్రయత్నం.. చెప్పి మరి హిట్టు కొట్టాడు..!
చిరంజీవి.. మహేష్ బాబు.. ఢీ అంటే ఢీ..!
అల్లు అర్జున్ తో గొడవపై నోరు విప్పిన సాయి తేజ్..!
చిత్రలహరి గ్లాస్ మెట్స్ సాంగ్ మేకింగ్.. సాయి తేజ్, సునీల్ రచ్చ చేశారు..!
50 కోట్ల ఖర్చుతో ఆర్.ఆర్.ఆర్ ఇంట్రో సీన్స్.. చరణ్, ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు పండుగే..!
నాని 'జెర్సీ' ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్..!
రక్షిత్, రష్మిక విడిపోడానికి అసలు కారణం ఎవరంటే..!
శంకర్ తో మెగాస్టార్ చిరంజీవి.. ఇన్నాళ్లు వెయిట్ చేసి పెద్ద స్కెచ్ వేసిన అల్లు అరవింద్..!
ఆ నిర్మాత కొడుకు.. స్టార్ తమ్ముడి కోసం ఓ స్పెషల్ టీం పనిచేస్తుందట.. ఎందుకో తెలుసా..!
జెర్సీ విషయంలో నాని చెప్పింది జరుగుతుందా..!
హీటు పెంచేస్తున్న ఆరెక్స్ బ్యూటీ.. ఇన్ స్టాగ్రాంలో హాట్ పిక్స్..!
సునీల్ కు మళ్లీ మంచి రోజులొచ్చాయి.. చిత్రలహరి తర్వాత మెగాస్టార్ ఛాన్స్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.