Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 9:08 pm IST

Menu &Sections

Search

నా ఇష్టం..ఎవరికి ఓటేస్తే మీకేంటీ..రేణు దేశాయ్ ఫైర్!

నా ఇష్టం..ఎవరికి ఓటేస్తే మీకేంటీ..రేణు దేశాయ్ ఫైర్!
నా ఇష్టం..ఎవరికి ఓటేస్తే మీకేంటీ..రేణు దేశాయ్ ఫైర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రేణు దేశాయ్..ఈ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తే..వెంటనే పవన్ కళ్యాన్ పేరు కూడా వినిపిస్తుంది.   పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బద్రి సినిమాలో తొలిపరిచయంలోనే ప్రేమలో పడ్డారు..రియల్ లైఫ్ లో వివాహం చేసుకున్నారు.  ఏడేళ్ళ తర్వాత విడాకులు తీసుకున్నారు.  అయితే పవన్ - రేణు దేశాయ్ కి ఇద్దరు సంతానం..అఖిరానందన్, ఆద్య.   విడిపోయిన తర్వాత కూడా పిల్లల మంచి చెడ్డలు పవన్ కళ్యాన్ చూసుకుంటున్నారు..వీరి స్నేహితులుగానే కొనసాగుతున్నారు. 

ఇక సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ఏవిషయం మాట్లాడినా..అది చివరకు పవన్ కల్యాన్ ప్రస్తావనలోకే వెళ్తుంది..దాంతో పవన్ ఫ్యాన్స్ పై రేణు రుస రుసలాడటం కామన్ అయ్యింది.   నిన్న ఏపిలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ స్థాపించిన జనసేన పార్టీకి ఓటు వేయ్యాలని ఫ్యాన్స్,జనసేనికులు కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు ఓటు వేసిన అనంతరం సోషల్ మీడియాలో రేణు వాల్ పై ఫోటోలు పెట్టి ఆమెని విసిగించారు.

దాంతో విసిగిపోయిన రేణు.. పవన్ అభిమానులపై మరోసారి సీరియస్ అయ్యారు.  తనకు ఎలా ఓటు వేయాలో.. ఎవరికీ ఓటు వేయాలో చెప్పాల్సిన అవసరం లేదని నెటిజన్లకు చెప్పింది.  అంతే కాదు తన ఓటు హక్కును పూనేలో ఏప్రిల్ 23న ఉపయోగించుకోబోతున్నానని క్లారిటీ కూడా ఇచ్చింది.  దయచేసి తనకు మెసేజ్ లు పెట్టడం ఆపాలని కోరింది. నా ఓటు ఎవరికి వేయాలో నాకు తెలుసు..మీ ఉచిత సలహాలు నాకు అక్కరలేదని చెప్పకనే చెప్పేసింది. 


jenasena-pawan-kalyan-ex-wife-renu-desai-fires-on-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంది..వీడియో వైరల్
శృతి హాసన్ కి బ్రేకప్ చెప్పాడట!
జయలలిత వేదనిలయం జప్తు!
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యులు వీరే..!
నమో నామినేషన్!
అభిమానిపై సల్మాన్ సీరియస్..సెల్ లాక్కోని రచ్చ రచ్చ!
జాన్వి తొలిముద్దు..రచ్చ!
విజయశాంతి అరెస్ట్..ఉద్రిక్తత!
‘బాహుబలి’ని గుర్తు చేస్తున్న అవేంజర్స్..ఎందుకో తెలుసా!
జబర్ధస్త్ పై నాగబాబు ఎమన్నారో తెలుసా!
‘మహర్షి’ స్పెషల్..దర్శకులంతా ఒకే వేదికపై!
30 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న అందాల నటి!
నిజమా.. అబ్బాయి నుంచి అమ్మాయిగా అదాశర్మ!
అబ్బో సంమంత పెంచేసింది?
పిచ్చి పిచ్చిగా ఉందా..తప్పెక్కడ జరిగింది? : ఇంటర్ బోర్డు అధికారులపై కేసీఆర్ ఫైర్
చిక్కుల్లో పడ్డ నటుడు శివకార్తికేయన్!
ఆర్ఆర్ఆర్ లో జాక్విలిన్?
‘మెర్సల్’దర్శకుడిపై మహిళ పోలీస్ ఫిర్యాదు!
షాక్.. ఎన్టీఆర్ కి చేతికి తీవ్ర గాయం..!
నేనసలు ఇంటరే పూర్తి చేయలేదు : హీరో రామ్
పాపం రష్మిక ని ఆ దర్శకుడు ఏడిపించాడా!
‘సూత్రదార్’నిందితుడు వినయ్ వర్మ అరెస్ట్ !
వరుస ఛాన్సులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న హీరోయిన్!
‘మహర్షి’ఆ పాత్రలో జీవించాడట!
టాలీవుడ్ లో జోరుమీదున్న రష్మిక!
13 రాష్ట్రాల్లో మూడోదశ పోలింగ్ ప్రారంభం..శ్రీలంకలో భయం భయం!
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!