Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 9:46 pm IST

Menu &Sections

Search

పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ..ఆపై ఇలా!

పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ..ఆపై ఇలా!
పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ..ఆపై ఇలా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య వంశి పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఎవడు సినిమాలో రాంచరణ్ సరసన నటించిన హీరోయిన్..ఎమీ జాక్సన్ ఆ తర్వాత శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఐ’సినిమాలో నటించింది.  ఇటీవల రిలీజ్ అయిన రజినీకాంత్ మూవి 2.0 లో ఎమీ జాక్సన్ ఓ రోబో పాత్రలో నటించింది.  బ్రిటీష్ మోడల్, హీరోయిన్ ఎమీజాక్సన్ మొదటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది.  ఆ మద్య హిరోయిన్లు... బొడ్డుపై కొబ్బరికాయ వేయటంపై రాఘవవేంద్రరావునే తప్పుబట్టిన తాప్సి,  బొడ్డుపై కొబ్బరికకాయ వేస్తానంటే దర్శకుడి ముఖంపై కొడతానంటున్న కామెంట్ చేసింది ఎమీ జాక్సన్.  అంతే కాదు ఇటీవల తాను తల్లిని కాబోతున్నానని సోషల్ మీడియా సాక్షింగా చెప్పి షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఆమెకు ఇంకా పెళ్లికాలేదు.

 ప్రస్తుతం ఆమె లండన్ కి చెందిన జార్జ్ పనాయట్టుతో కలిసి డేటింగ్ చేస్తోంది. త్వరలో వీరి  నిశ్చితార్థానికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడట.  సాధారణంగా ప్రెగ్నెన్సీ అనగానే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఫ్రెగ్నెన్సీ టైమ్ లో ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ మన పెద్దలైతే బోలెడన్ని కండిషన్లు పెడుతుంటారు. కానీ ఇవేవీ తనకు పట్టనట్టు జిమ్ లో డంబెల్స్ ఎత్తుతూ ఎమీ జాక్సన్ పెద్ద ట్విస్టిచ్చింది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  అయితే ఇంటిపట్టున అసలు ఏ పనీ చేయకుండా ఉండే వాళ్ల కంటే ఆమాత్రం ఎక్సర్ సైజులు చేసే గర్భిణులకు మేలు జరుగుతుందనేది అర్థం వచ్చేలా ఈ ఫోజు ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.  అంతా బాగుంది కానీ..ఇంతకీ ఎమీజాక్సన్ పెళ్లెప్పుడు? అంటూ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో ఇంకా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. amy-jackson-in-gym-pregnancy-announced-dating-with
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!
ఆ హీరో అంటే నాకు పిచ్చి : జబర్ధస్త్ వినోదిని
రూ.2 కోట్లు వద్దు పొమ్మంది..దటీజ్ సాయిపల్లవి!
నమ్మినందుకు స్నేహితులతో నగ్నంగా మార్చి అత్యాచారం..!
బన్నీ కొత్త మూవీ ఆస‌క్తిక‌ర టైటిల్‌..!
నాపై సెక్సువల్ వేధింపులు జరిగాయి!
‘గబ్బర్ సింగ్’ హిట్ పవన్ ని అలా మార్చేసిందా!
జబర్ధస్త్ ని వీడే ప్రసక్తే లేదు : నాగబాబు
మరోసారి రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్!
అబ్బో నీ అందాలు చూడ రెండు కళ్లుచాలవు..!
వైసీపీలో బాబు చేరిక..వర్మపై కేసు!
ఆ ఒక్క స్టిల్..సోషల్ మీడియాలో వైలర్!