Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 9:22 pm IST

Menu &Sections

Search

షాకింగ్ మార్గాన్ని మార్చుకున్న పవన్ !

షాకింగ్ మార్గాన్ని మార్చుకున్న పవన్ !
షాకింగ్ మార్గాన్ని మార్చుకున్న పవన్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరు అంటూ ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు వ్యాఖ్యలు చేసిన పవన్ పోలింగ్‌ అనంతరం మీడియాతో మాట్లాడానికి ఏమాత్రం ఆసక్తి  కనపరచక పోవడం హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్‌ ముగిసిన అనంతరం ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు అంతా పోలింగ్ సరళి పై ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి పై తమ అభిప్రాయాలు వ్యక్త పరిచినా పవన్ మాత్రం ఈ విషయాల పై స్పందించడానికి ఏమాత్రం ఆసక్తి కనపరచక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. 

దీనికితోడు పవన్ పోటి చేసిన రెండు స్థానాలలోనూ గెలుపు కష్టం అని విశ్లేషణలు వస్తున్న నేపధ్యంలో తన వ్యక్తిగత గెలుపు గురించి కూడ ఎటువంటి ప్రకటనా చేయకుండా పవన్ నిన్న పూర్తిగా ఆధ్యాత్మిక సేవలో కాలం గడపడం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు జిల్లాలోని నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి 1.32 కోట్ల విరాళాన్ని అన్నదానం నిమిత్తం ఇవ్వడమే కాకుండా అక్కడ ఆలయంలో చాల సేపు ఆధ్యాత్మిక సేవలో పవన్ కాలం గడిపాడు. 

అయితే పవన్ ఈ ఆలయానికి వచ్చాడు అని తెలుసుకుని మీడియా వర్గాలు ఆ ఆలయం వద్దకు వెళ్లి పవన్ తో మాట్లాడాలని ప్రయత్నించినా పవన్ స్పందించ లేదు అని తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల తరువాత రాజకీయ పార్టీల నేతలు తమ కోణంలో ఎన్నికల పోలింగ్ ను విశ్లేషిస్తారు. 
దీనికితోడు ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 40 రోజుల వరకు వ్యవధి ఉన్న నేపధ్యంలో తమ పార్టీ క్యాడర్ కు నిరాశ పడకుండా గెలుపు గురించి సంకేతాలు ఇస్తారు.

అయితే దీనికి భిన్నంగా పవన్ నిన్నటిరోజు అంతా పూర్తి ఆధ్యాత్మిక సేవలో కాలం గడపడం మీడియాకు మాత్రమే కాకుండా పవన్ అభిమానులకు కూడ అర్ధం కానీ విషయంగా మారింది. దీనితో సినిమాలు వదిలి రాజకీయాల బాట పట్టిన పవన్ ఇప్పుడు రాజకీయాల పై విరక్తి చెంది ఆధ్యాత్మిక బాట వైపు పయనిస్తున్నాడా అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి..    


SHOCKING PAVAN CHANGED HIS WAY!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముగ్గురు హీరోల ఉసురు పోసుకున్న అవెంజర్స్ !
అవార్డ్స్ ఫంక్షన్ లో ప్రభాస్ మనస్తత్వాన్ని బయటపెట్టిన షాహిద్ కపూర్ !
జెర్సీ ప్రభావంతో బోయపాటికి హ్యాండ్ ఇచ్చిన బాలయ్య !
చైతన్య సమంతల ఆలోచనలను మార్చేసిన మహాసముద్రం !
ఆ మోటార్ సైకిల్ ప్రాముఖ్యతను గుర్తించిన అల్లు అర్జున్  !
మహర్షి ఫంక్షన్ లో ఊహించని అరుదైన దృశ్యాలు !
వెంకటేష్ వరుణ్ తేజ్ లతో ప్రయోగం చేస్తున్న హాలీవుడ్ !
మహర్షి ట్రైలర్ పై అనేక భేదాభిప్రయాలు !
రానా లేటెస్ట్ లుక్ పై అందరికీ మళ్ళీ సందేహాలు ?
మహేష్ సినిమాకు చుక్కలు చూపెడుతున్న విజయశాంతి ఒప్పందం !
నరేంద్రమోదీ విచిత్ర అలవాట్లను అందరికీ పరిచయం చేసిన అక్షయ్ కుమార్ !
బ్రహ్మజీని కట్ చేసిన దిల్ రాజ్ !
షాకింగ్ విజయ్ దేవరకొండను చేరుకోలేక పోతున్న నాని !
పవన్ చిరంజీవిల మధ్య వ్యత్యాసాలను బయటపెట్టిన బండ్ల గణేష్ !
షాకింగ్ అనుష్క సహకారం పై ఆధారపడిన సైరా !
హీరో రామ్ ట్విట్ పై రగడ !
మహర్షి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అడ్డు తగులుతున్న ఈవిఎమ్ లు !
రాజమౌళికి సమస్యలు సృష్టిస్తున్న సాహో !
సైరా విడుదలకు రష్యన్ కంపెనీలతో అడ్డంకులు !
అల్లు అర్జున్ మూవీ క్లైమాక్స్ లో జెర్సీ !
శివాజీ రాజ ప్రాణాలు కాపాడిన ఆ ఇంటి ఫంక్షన్ !
పవన్ పై జరిగిన భారీ కుట్రను బయటపెట్టిన ఆ ప్రముఖ వ్యక్తి !
షాకింగ్ 36 సార్లు పోలీసు దెబ్బలుతిన్న నిఖిల్ !
ఎన్టీఆర్ ను లాంచ్ చేసిన ప్రభాస్ !
లీక్ అయిన మహేష్ ఎగ్రిమెంట్ రంగంలోకి దిగిన నమ్రత !
మహేష్ పదరా పదరా పదరా పై షాక్ ఇచ్చే న్యూస్ !
టాప్ హీరోల పరాభవానికి దేవిశ్రీతో సమాధానం ఇచ్చిన సుకుమార్ !
నానీని టార్చర్ పెడుతున్న 20 వేల కోట్లు !
రాజమౌళి నిరంకుశత్వం పై విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు !
షాకింగ్ హాట్ న్యూస్ గా మారిన పవన్ 20 కుర్చీల సారాంశం ?
జెర్సీ విజయం కల నెరవేరని నాని !
నాని టాలెంట్ పై విజయ్ దేవరకొండ టీజింగ్ కామెంట్స్ !
నమ్రత సలహాలకు మౌనం వహిస్తున్న వంశీ పైడిపల్లి !
 అఖిల్ మహేష్ లమధ్య ఇబ్బంది పడుతున్న రష్మిక !
హద్దులు దాటుతున్న డియర్ కామ్రేడ్ !
షాకింగ్ పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలో పెట్టిన నాగబాబు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..