తెలుగు లో ఆ మద్య వచ్చిన ‘ఏ ఫిలిం బై అరవింద్’ తన అందాలతో మంత్ర ముగ్దులను చేసిన హైదరాబాద్ మోడల్, నటి షెర్లిన్ చోప్రా..తర్వాత బాలీవుడ్ లో శృంగారతారగా మారింది.  దాదాపు నగ్నంగా ఉన్న టెంప్టింగ్ లుక్ తో కొన్ని ఫోటో షూట్స్ తో ఆ మద్య తెగ హల్ చల్ చేసింది.  హైదరాబాదీ మిస్ అందాల పోటీల్లో నెగ్గి  మూవీ ల్లోకి అడుగుపెట్టిన షెర్లిన్ చోప్రా తెలుగు లో ఎక్కువ ఛాన్సులు రాకపోవడంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్కడా కెరీర్ ఆరంభం కొన్ని క్రేజీ ఆఫర్లు అందుకున్నా.. తర్వాత పోటీ బరిలో నిలవలేకపోయింది.  ఆ తర్వాత పరిస్థితులు ఐటెమ్ గాళ్ గా మార్చాయి. 

శృంగార తారగా మారిన తర్వాత  `కామసూత్ర 3డి` లో నటించి  సెన్సేషన్స్ కి తెర తీసింది. ప్రఖ్యాత ప్లేబోయ్ మ్యాగజైన్ కవర్ పేజీపై న్యూడ్ ఫోజులిచ్చి చెలరేగిపోయింది.  బికినీకి - స్విమ్ సూట్ కి ఆల్వేస్ రెడీ. అర్థనగ్నం.. నగ్నం అనే తేడా లేకుండా చెలరేగిపోయింది.   కొంత కాలంగా ఈ హైదరాబాదీ బ్యూటీ నిరంతరం తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ మద్య సినిమాలు మొత్తానికే లేకపోవడంతో మరోసారి మోడలింగ్ పై దృష్టి కేంద్రీకరించింది.  సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది.

ఇటీవలే పూర్తి నగ్నంగా బెడ్ రూమ్ సన్నివేశంలో జీవించిన ఓ ఫోటో షూట్ ని వీడియో సెషన్స్ ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి సందడి చేసింది.   షెర్లిన్ బెడ్ పై నగ్నంగా ఫోజిచ్చింది.. తన అందాలను దుప్పటితో కవర్ చేసేందుకు ట్రై చేస్తున్న ఆ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.  మొత్తానికి ఇలా చేస్తే ఛాన్సులొస్తాయా? అన్నది అటుంచితే.. ఈ హైదరాబాదీ బ్యూటీ కి దర్శకనిర్మాతలు ఏమైనా ఛాన్స్ ఇస్తారా లేదా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: