Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 18, 2019 | Last Updated 9:47 pm IST

Menu &Sections

Search

ఆ రైటర్ కనిపిస్తే చెంప చెల్లుమనిపిస్తాను : చిన్మయి

ఆ రైటర్ కనిపిస్తే చెంప చెల్లుమనిపిస్తాను : చిన్మయి
ఆ రైటర్ కనిపిస్తే చెంప చెల్లుమనిపిస్తాను : చిన్మయి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్,  మీ టూ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి ఓ సంచలనం సృష్టించింది.  ఇక మీ టూ ఉద్యమం బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ లు సంచలనాలు రేపితే..దక్షిణాదిన ప్రముఖ సింగర్ చిన్మయి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. అయితే ఇలాంటి ఉద్యమాలు తీసుకు వచ్చిన వారిపై వత్తళ్లు కూడా బాగానే పెరిగిపోయాయి.  తెలుగు లో శ్రీరెడ్డి చేపట్టిన కాస్టింగ్ కౌచ్ వల్ల ఆమె ఇప్పుడు తెర చాటున ఉండాల్సిన పరిస్థితి..ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది.  ఇక సింగర్ చిన్మయి పై కూడా రక రకాలుగా ఎటాక్ లు జరిగినట్లు పలు సందర్భాల్లో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

 విదేశాల్లో ఓ ఈవెంట్ కి వెళ్లినప్పుడు తనని గదికి రమ్మని పిలిపించాడని చిన్మయి మీటూ క్యాంపెయినింగ్ వేదికగా ఆరోపించారు. దానిపై విచారణ సాగాలని చిన్మయి మీడియకి ఎక్కారు. ఈ విషయంలో తన భర్త రాహుల్ రవీంద్రన్ సైతం తనకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే.  అయితే చిన్మయి ఆరోపణలకు వైరముత్తు కూడా కౌంటర్ వేశారు.  తన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఖండించడంతో ఆయన అభిమానులు సైతం ఇంత ఆలస్యంగా స్పందించారేం? పదేళ్ల క్రితమే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అంటూ చిన్మయిని ప్రశ్నించారు. 


గత కొంత కాలంగా వీరి మద్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది..ఈ వివాదం ఇప్పటికీ సద్ధుమణగలేదు. తాజాగా మరోసారి వైరముత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసింది చిన్మయి. సామాజిక మాధ్యమాల వేదికగా ఓ నెటిజనుతో జరిగిన సంభాషణలో ``ఈసారి వైరముత్తు కనిపిస్తే చెంప చెల్లుమనిపిస్తాను`` అంటూ వ్యాఖ్యానించడం సంచలనమైంది.

ఈ మద్య ఓ మీటింగ్ కి హాజరవుతున్న ఖుష్బు పట్ల ఓ యువకుడు తాకరాని చోట తాకడంతో వెంటనే వాడి చెంప చెల్లుమనిపించింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ``కచ్చితంగా.. ఈ సారి నాకు వైరముత్తు కనిపిస్తే తప్పకుండా చెంప చెళ్లుమనిపించాలన్న విషయం గుర్తు పెట్టుకుంటా అంటూ చిన్మయి చేసిన వ్యాఖ్యలపై వైరముత్తు అభిమానుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.


singar-chinmayi-sripada-says-she-will-slap-writer-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!
ఆ హీరో అంటే నాకు పిచ్చి : జబర్ధస్త్ వినోదిని
రూ.2 కోట్లు వద్దు పొమ్మంది..దటీజ్ సాయిపల్లవి!
నమ్మినందుకు స్నేహితులతో నగ్నంగా మార్చి అత్యాచారం..!
బన్నీ కొత్త మూవీ ఆస‌క్తిక‌ర టైటిల్‌..!
నాపై సెక్సువల్ వేధింపులు జరిగాయి!
‘గబ్బర్ సింగ్’ హిట్ పవన్ ని అలా మార్చేసిందా!
జబర్ధస్త్ ని వీడే ప్రసక్తే లేదు : నాగబాబు
మరోసారి రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్!
అబ్బో నీ అందాలు చూడ రెండు కళ్లుచాలవు..!
వైసీపీలో బాబు చేరిక..వర్మపై కేసు!
ఆ ఒక్క స్టిల్..సోషల్ మీడియాలో వైలర్!
బిగి బిగి అందాలతో హీటెక్కిస్తున్న పూజాహెగ్డే