Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 9:21 pm IST

Menu &Sections

Search

' చిత్ర‌ల‌హ‌రి ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.... సాయికి ఏడో ప్లాప్‌... వాళ్ల‌కు మూడో ప్లాప్‌

' చిత్ర‌ల‌హ‌రి ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.... సాయికి ఏడో ప్లాప్‌... వాళ్ల‌కు మూడో ప్లాప్‌
' చిత్ర‌ల‌హ‌రి ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.... సాయికి ఏడో ప్లాప్‌... వాళ్ల‌కు మూడో ప్లాప్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ తాజా సినిమా చిత్ర‌ల‌హ‌రికి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఈ సినిమాకు క్రిటిక్స్‌తో పాటు ప్రేక్ష‌కుల నుంచి విమ‌ర్శ‌లే వ‌చ్చాయి. కిషోర్ తిరుమల దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో సాయి స‌ర‌స‌న హ‌లో ఫేమ్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని, నివేత సేతురాజ్ హీరోయిన్లుగా న‌టించారు. సినిమాకు టాక్ బాగో లేక‌పోవ‌డంతో తొలి రోజు క‌లెక్ష‌న్లు క‌లెక్ష‌న్లు ఆశాజ‌న‌కంగా లేవు. 

tollywood-news-bollywood-news-kollywood-news-holly

రెండు తెలుగు రాష్ట్రాల్లో చిత్ర‌ల‌హ‌రి రూ.3 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఓవ‌ర్సీస్‌లో మాత్రం చిత్ర‌ల‌హ‌రి ఘోర‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది.  యుఎస్ ప్రీమియర్ల నుంచి కేవలం $63K మాత్రమే వసూలు చేసిన చిత్రలహరి ఆపై పెద్దగా పికప్ చూపించలేదని ఫిగర్స్ చెబుతున్నాయి. ఓవ‌ర్సీస్ టాక్‌ను బ‌ట్టి చూస్తే తేజుకు వ‌రుస‌గా ఏడో ప్లాప్ ప‌డిన‌ట్టే. ఇక రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మైత్రికి సవ్యసాచి-అమర్ అక్బర్ అంటోనీ ఇప్పుడు చిత్ర‌ల‌హ‌రి రూపంలో వ‌రుస‌గా మూడో ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్టే అనుకోవాలి.

tollywood-news-bollywood-news-kollywood-news-holly

చిత్ర‌ల‌హ‌రి ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్ (రూ.కోట్ల‌లో)
నైజాం - 0.79
సీడెడ్ - 0.51
ఉత్త‌రాంధ్ర - 0.42
ఈస్ట్ - 0.38
కృష్ణా - 0.24
గుంటూరు - 0.30
వెస్ట్ - 0.24
నెల్లూరు - 0.14
--------------------------------------
ఏపీ + తెలంగాణ = 3.02 కోట్లు
---------------------------------------


tollywood-news-bollywood-news-kollywood-news-holly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాంగ్రెస్‌కు భారీ దెబ్బ‌.. క్రికెట‌ర్ భార్య గుడ్ బై
ఆ ఏడుపు చూస్తే దొంగే దొంగ‌న్న‌ట్టు: అన్న‌పూర్ణ‌ను ఎడారి చేసిందెవ‌రు...
ఏపీ బీజేపీలో అప్పుడే కుమ్ములాట‌లు షురూ...!
టీ పాలిటిక్స్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై ప్ర‌కంప‌న‌లు.... కేసీఆర్‌తో ర‌ణం
రాజ‌ధానిపై బాబు మొస‌లి క‌న్నీరు.. రీజ‌న్ ఇదేనా...?
బిగ్‌బాస్‌: మూడో వైల్డ్ కార్డ్ మ‌ళ్లీ ప్లాపే
బాబోరి ఊస‌ర‌వెల్లి బుద్ధి చూశారా.... వైఎస్‌పై మాట మార్పు వెన‌క‌...!
నివేదిక‌లు లేవు.. హూంక‌రింపులూ.. సైలెంట్‌గా చేసేస్తోన్న జ‌గ‌న్‌
ఏపీకి ప్ర‌త్యేక హోదా.... ఈ సారి ఎవ‌రి వంతంటే....
అక్కడ టీడీపీ సోదిలో లేదుగా... సై ' కిల్ ' అయ్యిందిగా
ఏపీ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రం... బాబుకు ఎత్తుకు జ‌గ‌న్ పై ఎత్తు
జగన్ అనుకున్న ఆ లక్ష్యం నెరవేరుతుందా...!
ఇద్ద‌రు ప‌రువు గోవిందా... గోవిందా...
జగన్‌కు వారి స‌పోర్ట్ డ‌బుల్ అయ్యిందే...
బాల‌య్య చిన్న‌ల్లుడి పొలిటిక‌ల్ ఫీట్.. త‌ప్పు ఒక‌రిది.. నెపం మ‌రొక‌రిపై..!
బుద్దా వెంక‌న్న‌కు శ‌కుని మామ ఎవ‌రో తెలుసా...!
ఆ టాలీవుడ్ స్టార్ హీరో కుమార్తెకు విడాకులు...?
బిగ్‌బాస్ ఫైనల్‌కు వెళ్లేది వీళ్లే... ఎలిమినేట్ ఎవ‌రంటే..!
పాలిటిక్స్‌లోకి దిల్ రాజు... ఆ పార్టీ నుంచే ఎంట్రీ....!
దేవినేని వైసీపీలోకేనా... బెజ‌వాడ‌లో ఏం జ‌రుగుతోంది....!
బాబు మెప్పుకోసం... ఆ నేత‌లు ఉనికి కోల్పోతున్నారా..!
కంచుకోట‌లో టీడీపీ కోలుకోలేదా... కీల‌క నేత‌ల అడ్ర‌స్ ఖ‌ల్లాస్‌
రెండు రాష్ట్రాలు.. ఇద్ద‌రు నేత‌లు.. బీజేపీ చ‌తికిల ప‌డ‌డానికి రీజ‌నెవ‌రు...!
సీఎం అయినా ఆ విష‌యం మ‌ర్చిపోని జ‌గ‌న్‌..
పోలీస్ సీఎంగా జ‌గ‌న్... చ‌రిత్ర‌లోనే ఓ రికార్డు
బాబోరు కళ్ళు తెరిచారు... చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా...!
జ‌గ‌న్ పాల‌న‌కు ఉండ‌వ‌ల్లి మార్కులు.... ఏం ట్విస్ట్ అంటే...
ఆ వైసీపీ నేత‌ ఆశ‌లు గ‌ల్లంతు... ఎందుకు కొంప మునిగిందంటే...!
' రాజుగారి గది 3 ' మూడు రోజుల వసూళ్లు
హుజూర్‌న‌గ‌ర్ ప్ర‌జ‌ల తీర్పుపై తీవ్ర ఉత్కంఠ‌..!
' అల వైకుంఠ‌పురంలో '... బ‌న్నీ ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్‌డేట్‌
రాజ‌ధాని పాపం ఎవ‌రిది.. బాబు త‌ప్పించుకోలేరు..!
చంద్ర‌బాబుపై చింత‌మ‌నేని ఫైరింగ్‌... బాగా బుద్ధి చెప్పాడుగా..!
టీడీపీకికీ షాక్ బీజేపీలో చేరిన మాజీ మంత్రి
జ‌గ‌న్ ఆఫ‌ర్ వ‌దులుకున్నాడు.. ఆయ‌న టీడీపీ ఓ ఉన్న‌ట్టా లేన‌ట్టా...!
ఆర్టీసీ స‌మ్మె: 17వ రోజు అప్‌డేట్స్‌
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.