Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 8:09 pm IST

Menu &Sections

Search

ఛీ..ఇదేం పాడుబుద్ది సంగీత!

ఛీ..ఇదేం పాడుబుద్ది సంగీత!
ఛీ..ఇదేం పాడుబుద్ది సంగీత!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వృద్దాప్యంలో కాస్తైనా ఆడకూతురు వద్ద మనశ్శాంతి దొరుకుతుందని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు.  ముఖ్యంగా తల్లి తన కూతురు అవసాన దశలో కాస్త ఆదుకుంటుందని ఎంతో నమ్మకంగా చిన్న నాటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు.  అయితే తన కన్న తల్లిని నిర్ధాక్షిణ్యంగా ఇంటి నుంచి వెళ్లిపోవాలని బలవంతం చేస్తుంది..ఓ మహిళ.  ఆ మహిళ మరెవరో కాదు..ఒకప్పుడు  ఖ‌డ్గం, పెళ్ళాం ఊరెళితే, ఈ అబ్బాయి చాలా మంచోడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన హీరోయిన్ సంగీత‌. 

కన్నతల్లిని ఇంటి నుండి వెళ్లిపోమని హీరోయిన్ సంగీత ఆమెపై ఒత్తిడి తీసుకురావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆమె తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. వివరాల్లోకి వెళితే..తెలుగు సినిమాల్లో అలరించిన సంగీత వివాహం తర్వాత తన భర్త తో కలిసి వలసరవాక్కంలో త‌న త‌ల్లి తో క‌లిసి నివ‌సిస్తుంది.  అయితే ఈ ఇల్లుని తన అన్నయ్య ఎక్క‌డ‌ అపహరిస్తారో అనే భయంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళ‌మ‌ని త‌ల్లి భానుమతిపై ఒత్తిడి తెస్తుంద‌ట సంగీత.  ఇల్లు ప్రస్తుతం నటి సంగీత పేరుతోనే ఉంది. దీంతో ఆ ఇంటికి వదిలి వెళ్లిపోమని సంగీత తన తల్లిని ఒత్తిడికి గురి చేస్తోంది.

భానుమతి తమిళనాడు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.  మొన్నామధ్య సంగీత తమ్ముడు మరణించాడు. భానుమతి వయసు పైబడడంతో బయటకి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆమె ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడకి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.  అయితే  దీనిపై వివరణ ఇవ్వాలని సంగీతకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో సంగీత తన భర్తతో కలిసి మహిళా కమిషన్ ఎదుట హాజరైంది. ఈ వ్య‌వ‌హారంపై మీడియా ఆమెని ప్ర‌శ్నించగా, స‌మాధానం ఇచ్చేందుకు నిరాక‌రించింది.


actress-sangeetha-hits-out-her-mother-bhanumathi-t
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్