Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 6:18 pm IST

Menu &Sections

Search

ఓటమిప్రచారంలో పెరిగిపోతున్న బెట్టింగులు అంతర్మధనంలో పవన్ అభిమానులు !

ఓటమిప్రచారంలో పెరిగిపోతున్న బెట్టింగులు అంతర్మధనంలో పవన్ అభిమానులు !
ఓటమిప్రచారంలో పెరిగిపోతున్న బెట్టింగులు అంతర్మధనంలో పవన్ అభిమానులు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్నికలు తరువాత పలానా రాజకీయ పార్టీ గెలుస్తుందని పలానా పార్టీకి ఇన్ని స్థానాలు వస్తాయని బెట్టింగ్స్ జరగడం సర్వ సాధారణం. అయితే అనూహ్యంగా ఒకవైపు పవన్ పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోతాడు అంటూ ప్రచారం జరుగుతున్న పరిస్థుతులలో ప్రస్తుతం అతడు పోటీ చేస్తున్న స్థానాల విజయం పై జరుగుతున్న బెట్టింగులు రాష్ట్రంలో ఏప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడు పైనా జరగడం లేదు అని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ ముగిసి మూడు రోజులు అవుతున్నా ఇంకా పవన్ కు పడే ఓట్ల శాతం మీద అదేవిధంగా అతడు పోటీ చేస్తున్న భీమవరం గాజువాక స్థానాల విషయంలోనూ ఇంకా బెట్టింగ్ ల హవా కొనసాగుతూనే ఉన్నట్లు సమాచారం. ఒకవైపు ‘జనసేన’ ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది అని వార్తలు వస్తున్నా వాటిని పట్టించుకోకుండా పవన్ పై జరుగుతున్న బెట్టింగ్ ల జోరు వెనుక ఆంతర్యం ఏమిటి అన్నడి ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. 

దీనికితోడు పవన్ ను రెండు చోట్లా ఓడించి జనసేనని నైతికంగా దెబ్బ తీయాలని రెండు ప్రధాన పార్టీలు చాలా కృషి చేయడమే కాకుండా పరోక్షంగా పవన్ పరాజయం కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టినట్లు మీడియాలో వార్తలు రావడం షాకింగ్ న్యూస్ గా మారింది. దీనికితోడు పవన్ పోటీ చేసిన స్థానాలలో బూత్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో జనసేన పూర్తిగా విఫలం అయింది అన్న వార్తలు ప్రముఖ మీడియా సంస్థలలో కూడ వస్తున్నాయి. 

అయితే ఇన్ని నెగిటివ్ వార్తలు వస్తున్నా పవన్ తప్పక గెలుస్తాడనే ధీమా ఉండడం వల్లే బెట్టింగ్స్‌ కూడా జోరుగా జరుగుతున్నాయి. దీనితో ఈ బెట్టింగ్ రాయుళ్ళకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది ఎన్నికల తరువాత మీడియా ముందుకు వచ్చి పవన్ ఒక్క మాట కూడ మాట్లాడకపోయినా అతడి పై జరుగుతున్న బెట్టింగ్ ల జోరు పవర్ స్టార్ మ్యానియాను సూచిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


BETTINGS  MANIYA IN DEFEAT PUBLICITY!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాకింగ్ హాట్ న్యూస్ గా మారిన పవన్ 20 కుర్చీల సారాంశం ?
జెర్సీ విజయం కల నెరవేరని నాని !
నాని టాలెంట్ పై విజయ్ దేవరకొండ టీజింగ్ కామెంట్స్ !
నమ్రత సలహాలకు మౌనం వహిస్తున్న వంశీ పైడిపల్లి !
 అఖిల్ మహేష్ లమధ్య ఇబ్బంది పడుతున్న రష్మిక !
హద్దులు దాటుతున్న డియర్ కామ్రేడ్ !
షాకింగ్ పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలో పెట్టిన నాగబాబు !
అనీల్ రావిపూడి పై మహేష్ కు ఉన్న భయాలు !
షాకింగ్ సాహో నుండి బయటకు వచ్చేసిన ప్రభాస్ !
పెళ్లి సందడిలో పవన్ చంద్రబాబుల కలయికలోని ఆంతర్యం !
ఎన్టీఆర్ కోసం ఆటో ప్రయాణం చేసిన జూనియర్ !
జూనియర్ నిర్ణయాన్ని మార్చుకునేలా చేసిన జెర్సీ !
షాకింగ్ త్రివిక్రమ్ తో పాత్రలు కడిగించిన సునీల్ !
జెర్సీలో పిల్లవాడి డార్క్ సీక్రెట్ !
ఆర్ ఆర్ ఆర్ లో రాజమౌళి రాజీ మార్గాలు !
జెర్సీ అదిరిపోయే టాక్ లో లోపాలు !
హిట్లర్ నుండి ప్రేరణ పొందిన మన్మధుడు !
రాజమౌళి పై తీవ్ర అసహనంలో ఇండస్ట్రీ వర్గాలు !
షాకింగ్ మహర్షి లో బ్లో అవుట్ !
పవన్ నిశ్శబ్ద విప్లవం పై మారిపోతున్న అంచనాలు !
జెర్సీ సక్సస్స్ తో కొడుకుకు సారీ చెప్పుకున్న నాని !
ఆర్ ఎక్స్ దర్శకుడు సలహాతో చైతన్య పై తన అభిప్రాయాన్ని మార్చుకున్న సమంత !
మహేష్ బాడీ లాంగ్వేజ్ పై షాకింగ్ కామెంట్స్ !
మరోసారి మోసపోతున్న సుకుమార్ !
రాజమౌళి వ్యూహాలకు చెక్ పెట్టిన కార్తికేయ !
షాకింగ్ పవన్ తో నటించడానికి ఆరోజులలో గ్యారంటీ అడిగిన రేణు దేశాయ్ !
జెర్సీ ఓవర్సీస్ టాక్ !
పెరుగుతున్న ఒత్తిడి జారుకున్న అలీ !
రకుల్ ను మారిపోమ్మని సీరియస్ గా సందేశం ఇచ్చిన నాగార్జున !
నాని ప్రచారం వెనుక అసలైన నిజాలు !
షాక్ జూనియర్ ఇంట్రడక్షన్ కోసం 20 కోట్ల ఖర్చు !
మోహన్ బాబు మాటలలో మాజీగా ఆయన మారిపోయాడు !
ప్రభాస్ తొలి అడుగుకు నిరాశపడిన అభిమానులు !
నానీకి సైలెంట్ కిల్లర్ గా మారిన లారెన్స్ !
మహేష్ ను డ్రగ్స్ తో పోల్చి సంచలన వ్యాఖ్యలు చేసిన నమ్రత !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..