Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 6:49 pm IST

Menu &Sections

Search

ఇవేం అందాల ప్రదర్శన .. మతి పోవాల్సిందే ..!

ఇవేం అందాల ప్రదర్శన .. మతి పోవాల్సిందే ..!
ఇవేం అందాల ప్రదర్శన .. మతి పోవాల్సిందే ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రియాచక్రవర్తి ఎక్కడ అందాలను చూపించాలో ఎక్కడ దాచుకోవాలో బాగా తెలిసినట్టుంది. అందుకే చూపించి కొంచెం అందాలైన మతి చెడిపోవాల్సిందే. ఈ పాప మీకు గుర్తు రాలేదంటే 'జలేబి' అనే హిందీ సినిమా జిమ్నాస్టిక్ ముద్దుల పోస్టర్లు గుర్తు తెచ్చుకోండి.. ట్రైన్ కిటికీ నుంచి వేలాడుతూ హీరో కు ముద్ధిచ్చిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒకవేళ అది మీరు మిస్ అయి ఉంటే ఇప్పుడే చూసేయండి.  అలాంటి కళాఖండాలను ఆస్వాదించకపోతే ఈ వెధవ జీవితం వృధా!


'జలేబి' లాంటి నోరూరించే సినిమాలలో స్పైసీగా నటించడమే కాదు.. సోషల్ మీడియాలో ఘాటు పోజులివ్వడంలో కూడా ఈ బ్యూటీ స్పెషలిస్టు.  తాజాగా FHM ఇండియన్ మ్యాగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ చేసింది.  కవర్ పేజిపై బికినీ అవతారంతో పాటూ లోపలి పేజీలలో డిఫరెంట్ గెటప్పులలో దర్శనమిచ్చింది.  పైన కనిపిస్తున్న ఫోటో అందులో ఒకటి.  ఇన్నర్ వేర్ కనిపించేలా నైట్ రోబ్ ను ఊరికే పైన వేసుకుంది.  బెడ్ పైన కూర్చుని నవ్వుతూ ఒక లాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.


  రియా ముందేమో ఒక ట్రే లో పండ్లూ..  జ్యూసు.. పాలు ఉన్నాయి.  పండ్లలో ఒక యాపిల్ ను రామచిలకలాగా సగం కొరికిపెట్టింది.  అసలు ఆ పండ్లు ఎందుకో... దానికి మ్యాచింగ్ గా క్లీవేజ్ షో ఎందుకో కలాపోసన ఉన్న వారికే అర్థం కావాలి. ఇక సినిమాల విషయానికి వస్తే 'జలేబీ' తర్వాత మరో సినిమా సైన్ చేయలేదు. మరి ఈ పాలు.. పండ్లు.. జ్యూసు.. స్పైసీ ఫోటోలు చూసి ఎవరైనా బాలీవుడ్ ఫిలిం మేకర్లు రియాకు ఆఫర్లు ఇస్తారేమో వేచి చూడాలి.  అయినా మన పిచ్చిగానీ వాళ్ళు ఆఫర్ ఇచ్చేంతవరకూ ఈ హాటుఫోటోల ఋతురాగాలు ఆగవు!

riya-chakravarthi-hot-stills
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
2 వేలు ఇస్తే కానీ ఒక్కనాకొడుకు ఓటెయ్యడం లేదు .. జేసి సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబును పార్టీ నేతలు మభ్యపెడుతున్నారా .. ?
44 యేళ్లలో కూడా చీరలో సెక్సీగా కనిపిస్తున్న కాజోల్ ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
బికినిలో రెచ్చిపోతున్న పూనమ్ ...!
జూనియర్ ఎన్టీఆర్ కు అప్పుడు కారు కూడా ఉండేది కాదు .. ఎన్టీఆర్ వద్ద పనిచేసిన లక్ష్మణ్ ..!
చంద్రబాబు రహస్య జీవోలు .. ఎందుకు ఇలా చేస్తున్నారు ..?
లోకేష్ నోరు తెరిశాడు .. మళ్ళీ బుక్ అయ్యాడు ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?