Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 10:28 pm IST

Menu &Sections

Search

మెగా స్టామినా చాటిన సాయి తేజ్.. 'చిత్రలహరి' 3 డేస్ (వీకెండ్) కలక్షన్స్..!

మెగా స్టామినా చాటిన సాయి తేజ్.. 'చిత్రలహరి' 3 డేస్ (వీకెండ్) కలక్షన్స్..!
మెగా స్టామినా చాటిన సాయి తేజ్.. 'చిత్రలహరి' 3 డేస్ (వీకెండ్) కలక్షన్స్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన సినిమా చిత్రలహరి. లైఫ్ అంతా ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న విజయ్ కథతో వచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం తన కెరియర్ లో సక్సెస్ కోసం చేస్తున్న ప్రయత్నం నిజంగానే సక్సెస్ అయ్యింది. వరుసగా 6 సినిమాలు ఫ్లాప్ అవడంతో చిత్రలహరి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు సాయి తేజ్.


కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ప్లస్ అయ్యింది. ఏప్రిల్ 12 శుక్రవారం రిలీజైన ఈ సినిమా 3 రోజుల్లో 7.75 అది కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లోనే సంపాదించడం విశేషం. కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సాయి తేజ్ సూపర్ హిట్ సినిమా చిత్రలహరికి దక్కింది.


సినిమా మొదటిరోజు మిక్సెడ్ టాక్ ఉన్నా ఫైనల్ గా సినిమా ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ ను మెప్పించింది. ఇక ఏరియాల వారిగా చిత్రలహరి 3 డేస్ కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే.. 


నైజాం : 2.53 కోట్లు  
సీడెడ్: 1.28 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.10 కోట్లు
కృష్ణ: 0.60 కోట్లు
గుంటూరు: 0.67 కోట్లు
ఈస్ట్ : 0.78 కోట్లు
వెస్ట్: 0.50 కోట్లు
నెల్లూరు:  0.29 కోట్లు
ఏపీ/ తెలంగాణా : 7.75 కోట్లు   


sai-tej-chitralahari-3-days-collections-mega-stami
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ మహర్షి ఇంటర్వల్ సీన్ లీక్..!
చిరంజీవిని దేవుడితో పోల్చుతూ లారెన్స్ చెప్పిన కథ.. విజిల్సే విజిల్స్..!
మేకప్ రూంలో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్..!
నాని 'జెర్సీ' ఫస్ట్ రిపోర్ట్.. నిజాయితీ గల ప్రయత్నం.. చెప్పి మరి హిట్టు కొట్టాడు..!
చిరంజీవి.. మహేష్ బాబు.. ఢీ అంటే ఢీ..!
అల్లు అర్జున్ తో గొడవపై నోరు విప్పిన సాయి తేజ్..!
చిత్రలహరి గ్లాస్ మెట్స్ సాంగ్ మేకింగ్.. సాయి తేజ్, సునీల్ రచ్చ చేశారు..!
50 కోట్ల ఖర్చుతో ఆర్.ఆర్.ఆర్ ఇంట్రో సీన్స్.. చరణ్, ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు పండుగే..!
నాని 'జెర్సీ' ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్..!
రక్షిత్, రష్మిక విడిపోడానికి అసలు కారణం ఎవరంటే..!
శంకర్ తో మెగాస్టార్ చిరంజీవి.. ఇన్నాళ్లు వెయిట్ చేసి పెద్ద స్కెచ్ వేసిన అల్లు అరవింద్..!
ఆ నిర్మాత కొడుకు.. స్టార్ తమ్ముడి కోసం ఓ స్పెషల్ టీం పనిచేస్తుందట.. ఎందుకో తెలుసా..!
జెర్సీ విషయంలో నాని చెప్పింది జరుగుతుందా..!
హీటు పెంచేస్తున్న ఆరెక్స్ బ్యూటీ.. ఇన్ స్టాగ్రాంలో హాట్ పిక్స్..!
సునీల్ కు మళ్లీ మంచి రోజులొచ్చాయి.. చిత్రలహరి తర్వాత మెగాస్టార్ ఛాన్స్..!
ఐకాన్ అల్లు అర్జున్.. కెరియర్ లో ఫస్ట్ టైం అలా..!
50 కోట్ల క్లబ్ లో నాగ చైతన్య.. మజిలీతో అనుకున్నది సాధించాడు..!
అందరి హీరోలకు అభిమానులుంటారు.. పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారు..!
మెగా స్టామినా చాటిన సాయి తేజ్.. 'చిత్రలహరి' 3 డేస్ (వీకెండ్) కలక్షన్స్..!
బాబు బిజినెస్ బాగా పడిపోయిందిగా..!
నాని వ్యూహంలో చిక్కుకున్న ఆ ఇద్దరు టాప్ హీరోయిన్స్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.

NOT TO BE MISSED