Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 6:26 am IST

Menu &Sections

Search

సల్మాన్ ని చూస్తే షాక్!

సల్మాన్ ని చూస్తే షాక్!
సల్మాన్ ని చూస్తే షాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ కండల వీరుడు ఐదు పదులు దాటుతున్నా..ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తుంటాడు.  అంతే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సల్మాన్ కావడం మరో విశేషం.  అయితే సల్మాన్ ఖాన్ ఈ మద్య ప్రయోగాత్మక పాత్రల్లో కనిపిస్తున్న విషయం తెలిసిందే.  ఆ మద్య వచ్చిన ‘సుల్తాన్’లాంటి చిత్రంలో విభిన్నమైన పాత్ర పోషించి షభాష్ అనిపించుకున్నాడు. తాజాగా సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భారత్’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. 

అయితే ఈ పోస్టర్ చూసి సల్మాన్ ఫ్యాన్స్ ఒక్కసారే షాక్ తిన్నారు.  70 ఏళ్ల వృద్ధుడి లా కనిపిస్తున్నాడు ఈ పోస్టర్ లో సల్మాన్ ఖాన్. ఇక చిత్రం విషయానికి వస్తే సల్మాన్ 20 ఏళ్ల యువకుడిగా మొదలై.. 70 ఏళ్ల వృద్ధుడి వయసు లో జరిగి కథ ఏంటో ఈ చిత్రంలో చూపించబోతున్నారట. కాకోపోతే కానీ ఇలాంటి లుక్‌తో ట్విస్ట్‌ ఇస్తారని ఊహించలేదంటూ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. 24న సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఓ దేశం, వ్యక్తి కలిసి చేసే ప్రయాణమే ఈ ‘భారత్’.

ఇందులో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. సల్మాన్‌ సోదరి పాత్రలో దిశా పటానీ సందడి చేయనున్నారు.  హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ చిత్రం రంజాన్‌ సందర్భంగా జూన్‌ 5న  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


bharat-movie-first-look-bollywood-superstar-salman
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పోలీస్ బందోబస్తు, ఆంక్షల నడుమ  ప్రారంభంకానున్న ఓట్ లెక్కింపు
షూటింగ్ పూర్తి చేసుకున్న 'డ్రీమ్ బాయ్'
అమ్మో సమంత..ఏకంగా 100 కిలోలు
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులేదు!
కర్నూల్ లో టీడీపీ నేత దారుణ హత్య!
గాలి జనార్థన్ పిల్ల చేష్టలు..మామిడి చెట్టెక్కి కొంటెపనులు!
12 రోజులు..30 సిమ్ కార్డులు..ఏందిది రవి ప్రకాశా..!
దటీజ్ కేసీఆర్..!
వావ్ ‘సాహూ’ప్రభాస్ లుక్ అదుర్స్!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్: ఊపందుకున్న షేర్ మార్కెట్
ఘోరం : శిశువు తల లభ్యం - మొండెం ఎక్కడ ?
జ‌గ‌న్‌కే జ‌నామోదం.. ఎందుకంటే..?
బాబు నిలిచేనా..జ‌గ‌న్ గెలిచేనా!
ప్రమాదమా..నిర్లక్ష్యమా? చిత్తూరు ఇవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మంటలు...!
ఐసీసీ ప్రపంచకప్ లో అంబటి రాయుడుకి చుక్కెదురే!
విజయ్ దేవరకొండకి ‘హీరో’తో మరో హిట్ ఖాయమా!
విశ్వక్ సేన్ `కార్టూన్` చిత్రం ప్రారంభం
సినీ గీత రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం!
చంద్రగిరి పోలింగ్‌లో అక్రమాలు..అధికారులపై కొరడా ఝుళిపించిన ఈసీ!
జయం రవి ‘కోమలి’సెకండ్ లుక్ !
లగడపాటికి చిన్న మెదడు చితికిందా? అవే పిచ్చి సర్వేలు! : విజయ సాయిరెడ్డి
రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం!
మాకు స్పూర్తి: టంగుటూరి ప్రకాశం పంతులు గారు
‘మహర్షి’పదిరోజుల కలెక్షన్లు!
తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఆంద్రప్రదేశ్ లో  శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే అధికారం
ఎగ్జిట్ పోల్స్... ప్రజల్లో పెరిగిన ఆసక్తి...ఎన్డీయేకి 287 స్థానాలు... యూపీఏ 128!
చెత్తకుప్పలో  వీవీప్యాట్ స్లిప్పుల కలకలం!
రోడ్డు ప్రమాదంలో ‘మహర్షి’నటుడికి గాయాలు!
సమాజమే నా కుటుంబం అనుకున్నారు.. పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి గారు...!
చంద్రగిరి నియోజకవర్గంలో క్షణ క్షణం..ఉత్కంఠ...!
లగడపాటి సర్వే - తారుమారైన సందర్భాలు
దిల్‌రాజు చేతుల మీదుగా గాడ్ ఆఫ్ గాడ్స్ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా "మళ్ళీ మళ్ళీ చూశా" జూన్ లో విడుదల..!!
ప్రియుడికోసం కట్టుకున్న భర్త, కొడుకుని దారుణంగా చంపింది!
మెగాస్టార్ కి విలన్ గా సల్మాన్ సోదరుడు!
ఈ అందం చూస్తుంటే..బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.