Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 8:03 pm IST

Menu &Sections

Search

నాపై సెక్సువల్ వేధింపులు జరిగాయి!

నాపై సెక్సువల్ వేధింపులు జరిగాయి!
నాపై సెక్సువల్ వేధింపులు జరిగాయి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే.  హాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం బాలీవుడ్ లో సైతం పెను సంచలనాలు సృష్టించింది.  తనూశ్రీ దత్త గతంలో తనపై నానా పటేకర్ లైంగిక వేధింపులకు పాల్పపడ్డాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.  ఆ తర్వాత కంగనా రౌనత్ సైతం తనపై లైంగిక వేధింపులు జరిగాయని అన్నారు.  వీరి తర్వాత పలువురు నటీమణులు గతంలో తమపై లైంగిక వేధింపులు జరిగాయని మీడియా సాక్షిగా తమ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇక టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చారు.  చిత్ర పరిశ్రమలో నటీగా గుర్తింపు పొందాలని వచ్చేవారు కొంత మంది దళారులు ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారని ఆరోపించింది.  తనపై కూడా ఎంతో మంది ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పపడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  అయితే శ్రీరెడ్డి ఉద్యమంలో అనుకోని పరిస్థితులు ఎదురు కావడంతో ఆమె పై విమర్శలు వెల్లువెత్తాయి. 


తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసింది. అప్పట్లో మీ టూ ఉద్యం బాలీవుడ్ లో కొనసాగుతున్నా సైలెంట్ గా ఉన్నా..తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. యాంకర్.. 'ఎప్పుడైనా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారా..?' అని ప్రశ్నించగా..  ''ఎస్.. నేను కూడా బాధితురాలినే'' అని చెప్పింది. తనను ఎవరు వేధించారు..? ఎప్పుడు వేధించారనే విషయాలపై మాట్లాడడానికి ప్రియాంక ఇష్టపడలేదు. ప్రస్తుతం ప్రియాంక తన భర్త నిక్ తో కలిసి అమెరికాలో నివసిస్తున్న విషయం తెలిసిందే. priyanka-chopra-admits-facing-sexual-harassment-me
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్