Image result for lamba theatre secunderabad
"పోర్న్ సినిమాలు వెండి తెరపై, అదీ వేళ కాని వేళ" అన్న ఆలోచన ఇప్పుడున్న కాల మాన పరిస్థితులకు ఏమాత్రం సరిపడదు. ఒకప్పుడు అడల్డ్ లేదా పోర్న్ సినిమాలు చూడాలంటే వాటికి ప్రత్యేక థియేటర్స్ ఉండేవి. అలాగే వాటి కంటూ కొంత మంది ప్రత్యేక ప్రేక్షకులు ఉండేవారు. ఇలాంటి పెద్దల సినిమాలు చూడాలంటే ప్రేక్షకునికి వయసు 18 కి పైగా ఉండాలి. అది చట్టం అంటే ఒక రూల్. 
Image result for porn movie inox multiplex
"యూట్యూబ్ విప్లవం" తో చేతిలో మొబైల్ ఉండటం పెద్దలు చూసే సినిమాలు పెద్దలతో పాటు పిల్లలు కూడా చూసేస్తున్నారు అదే ఈ అడల్డ్ మూవీస్‌ ని. ఇప్పుడు విశ్వం మన అరచేతిలోకి వయో భెధం గాని నియంత్రణలు వర్తించ కుండానే వచ్చేసింది. సాంకేతిక విప్లవం పుణ్యమా అని ఇపుడు బ్లూ ఫిల్మ్స్ చూడని వారు దాదాపు లేరనే చెప్పాలి. ఇపుడు ఏ ప్రత్యేక థియేటర్స్‌ లోను నీలి సినిమాలు (బ్లూ ఫిల్మ్స్) ప్రదర్శించడం లేదు. 
Image result for porn movie inox multiplex
అయితే తాజాగా ఐనాక్స్ కు చెందిన మల్టీప్లెక్స్‌ థియేటర్లలో రోజూ ఐదో షోగా పోర్న్ మూవీ పెద్ద స్క్రీన్ పై ప్రదర్శించాలని ఆలోచిస్తోంది. అయితే దానికి కొన్ని కండీషణ్లు విధించ నున్నారట. అంత కష్టమైనవి కాదు లెంది! 
Related image
"18 ఏళ్లు నిండిన 18 మంది పైగా ప్రేక్షకులు లేదా సభ్యులు పోర్ణ్ లేదా అడల్ట్ సినిమాలు చూడాలని ఉంది" అని కోరితే వారి కోరిక మేరకు ఆఖరి  "ఐదో షోగా పోర్న్ మూవీ" ప్రదర్శించాలనే ప్లాన్‌ లో ఉంది ఐనాన్స్ మల్టీప్లెక్స్. అయితే పోర్న్ సినిమాలు బిగ్ స్క్రీన్ పై ప్రదర్శించాలనే ఆలోచన కొందరికి బాగానే ఉన్నా ఇపుడున్న సాంకేతిక విప్లవం పుణ్యామా! అని — ఇలాంటి సినిమాలు అదీ వేళ కానీ వేళలో చూడడానికి ఇష్టపడతారా? అనేది ప్రశ్నార్ధకమే.

మరింత సమాచారం తెలుసుకోండి: