Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 9:39 am IST

Menu &Sections

Search

₹ 2 కోట్ల ఆఫర్ కి "నో" చెప్పటం ఎవరికి సాధ్యం - ఒక్క హైబ్రిడ్ పిల్లకి తప్ప!

 ₹ 2 కోట్ల ఆఫర్ కి "నో"  చెప్పటం ఎవరికి సాధ్యం - ఒక్క హైబ్రిడ్ పిల్లకి తప్ప!
₹ 2 కోట్ల ఆఫర్ కి "నో" చెప్పటం ఎవరికి సాధ్యం - ఒక్క హైబ్రిడ్ పిల్లకి తప్ప!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మోస్ట్‌ టాలెంటెడ్‌ హీరోయిన్‌ తన నటన తో సౌత్ ఆడియన్స్ మనసు దోచుకున్న సాయిపల్లవి, ఎవరని అడిగితే, సాయి పల్లవి పేరును ఇట్టే చెప్పేస్తారు సినీ ప్రేక్షకులు. తాను తెరపై కనిపించాలంటే ఏదైనా ప్రత్యేకత ఉండాలి అని అటువంటి పాత్రలనే ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది సాయి పల్లవి. తాజాగా ఆమె తీసుకున్న ఒక నిర్ణయం అందర్నీ షాక్‌కు గురి చేసింది.
tollywood-news-kollywood-news-simply-say-no-to-₹2c
తమ కంపెనీ ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఉండమంటూ రెండు కోట్ల డీల్‌ తో సాయి పల్లవిని సంప్రదించారట. తమ కంపెనీకి చెందిన ఫేస్‌ క్రీమ్‌ యాడ్‌ లో నటించాల్సిందిగా ఆమెను కోరారని సమాచారం. అయితే తాను మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తాను సినిమాల్లోనే మేకప్‌ వేసుకోనని, అలాంటిది జనాలకు ఫేస్‌ క్రీమ్‌ వాడమని ఎలా చెబుతానంటూ, రెండు కోట్ల డీల్‌ను వదులుకున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 


తాజాగా తనకు దక్కిన 2 కోట్ల ఆఫర్‌ని తిరస్కరించిందట. ఎలాంటి మేకప్‌లకు ప్రాధాన్యం ఇవ్వకుండా నాచురల్‌గా కనిపిస్తూనే నాచురల్ నటన కనబర్చడమనేది ఆమెకే సొంతం. కాగా పలువురు సెలబ్రిటీలు.. సినిమాలు చేస్తూనే పలు ప్రకటనల ద్వారా భారీ మొత్తం సొమ్ము చేసుకుంటున్న ఈ రోజుల్లో తాను మాత్రం ఎలాంటి ప్రకటనల్లో నటించనని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న ఈమె అన్నంత పని చేసింది.
 tollywood-news-kollywood-news-simply-say-no-to-₹2c
తాజాగా ఆమెకు ఓ ప్రముఖ ఉత్పత్తుల సంస్థ వారు తమ పేస్ క్రీమ్ ప్రకటనలో నటిస్తే 2 కోట్లు ఇస్తామని భారీ ఆఫర్ చేశారట. కానీ అందుకు ఆమె తిరస్కరించడమే గాక ఎలాంటి మేకప్ లేకుండా సినిమాల్లో నటిస్తున్న తాను మీ ఉత్పత్తులను ఎలా ప్రమోట్ చేస్తానని ప్రశ్నించిందట. పోనీ మేకప్ లేకుండానే మా ప్రకటనలో కనిపించండి అని సదరు సంస్థ సూచించినప్పటికీ నో అని చెప్పేసిందట సాయి పల్లవి. మొత్తానికి ఈ రకంగా ఆమె ప్రత్యేకం అని నిరూపించుకుంది కదూ..!

tollywood-news-kollywood-news-simply-say-no-to-₹2c


అందరూ హీరోయిన్లు ఒకలా ఉండరు. అందులోనూ ముఖ్యంగా సాయి పల్లవి రూటే సపరేటు. యాక్టింగ్, డ్యాన్స్, బిహావియర్ లో సాయి పల్లవి దరిదాపుల్లోకి రాగలిగే హీరోయిన్లు చాలా తక్కువమంది ఉంటారని అందరికీ తెలిసిందే.  కానీ సాయి పల్లవి తన పాత్రలను ఆషామాషీగా మాత్రం ఎంచుకోదు.  తనకు పాత్ర నచ్చకపోతే ఎంత పెద్దప్రాజెక్ట్ అయినా'నో'చెప్తుందనే టాక్ ఉంది.  కొంతమంది కొన్ని దానిని గర్వం అని కూడా అంటూ ఉంటారు.

tollywood-news-kollywood-news-simply-say-no-to-₹2c

ఇలాంటి యాడ్ షూటింగ్ కు ఎక్కువలో ఎక్కువ రెండు రోజుల కాల్ షీట్స్. పెద్దగా కష్టపడకుండానే రెండు కోట్లు వచ్చి పడు తుంటే ఇలా వద్దనే మనుషులు ఈ జెనరేషన్ లో ఉన్నారా? అనే ప్రశ్నకు సాయి పల్లవి ఉందనే సమాధానం చెప్పొచ్చు. 
tollywood-news-kollywood-news-simply-say-no-to-₹2c
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భారత్‌ ప్రయాణం ఇక నల్లేరు మీద నడకకాదు! ‘అంతర్జాతీయ మందగమనం’ వైపే!
టిఎస్ ఆర్టీసి ఉద్యోగులను ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారన్న కేసీఆరే ‘సెల్ఫ్ డిస్మిస్ అయిపోతారా?’
మోడీ పై దాడి - ఈ రేంజ్ లో మోడీ శతృవులు కూడా కేంద్రంపై దాడి చేయలేదేమో!
పాన్ ఇండియా హీరోగా స్థిరపడ్డ ప్రభాస్ - ప్రాంతీయ హీరోగా మిగిలిపోయిన చిరంజీవి
బాబోర్లకు దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుందట – మరేంచేస్తాం! మనకప్పుడు అధికారమధంలో కళ్ళు కనపళ్ళేదు!
కేసీఅర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందా! ఇదే దానికి చిహ్నం!
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!
ఇదే ఆర్ధిక మాంద్యం దెబ్బ - నడి సముద్రంలో పరిశ్రమ ! కల్లోల కడలిలో ఆటోమొబైల్ ఉద్యోగులు
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ? 3 సినిమాల లాభాలే సాక్ష్యం!
“శ్రీరాముడిని వదిలేసినా! శ్రీరాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
ఆర్టీసీ తరవాత కేసీఆర్ లక్ష్యం రెవెన్యూయేనా? అయితే జనం ఓట్లు కేసీఆర్ కే!
వివాహేతర సంభందం నేఱం కాదన్న, సుప్రీం తీర్పు శిరోధార్యమా?
ముద్దు ముద్దుకు తేడా ఉంది - మురిపించే అదృష్టం నాకే ఉంది
కేసీఆర్ పాలనలో ఓటర్లు కూడా 'సెల్ఫ్-డిస్మిస్' అవుతారేమో? : విజయశాంతి
వజ్రం లోపల మరో వజ్రం - ప్రపంచ అద్భుతం
పొరుగు దేశాలు - పాక్, చైనా - రెండింటికి భారత్ తీవ్ర హెచ్చరిక
అన్నీ మంచి శకునములే: మందగమనం ఉన్నా భవిష్యత్ ఆశాజనకం: ఐటీసి
About the author