Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 2:42 pm IST

Menu &Sections

Search

‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!

‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈ మద్య సీక్వెల్ సినిమాల జోరు పెరిగిపోతుంది.  అయితే కొన్ని సీక్వెల్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతుండగా..మరికొన్ని సూపర్ హిట్ అవుతున్నాయి.  ఇటీవల శంకర్, రజినీ కాంబినేషన్ లో రోబో సీక్వెల్ 2.0 ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.  తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న హీరో విశాల్ ఆ మద్య పందెం కోడి సీక్వెల్ పందెంకోడి 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తెలుగు లో మిశ్రమ స్పందన రాగా..తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. 


ఆ మద్య అభిమన్యుడు (ఇరుంబు తిరై) కథకు కొనసాగింపుగా మరో సినిమాను ఇటీవల ఒకే చేసిన విశాల్ ఇప్పుడు డిటెక్టీవ్ (తుప్పరివలాన్) సీక్వెల్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా భారీవసూళ్లను సాధించింది. సీక్వెల్ కి మిత్రన్ కాకుండా ఆనంద్ దర్శకుడిగా వ్యవహరించనుండటం విశేషం. ఆ సినిమాకి సీక్వెల్ గా 'తుప్పరివాలన్ 2' పేరుతో ఈ సినిమా నిర్మితం కానుంది.


దర్శకుడు 'మిస్కిన్' ఇటీవలే విశాల్ ను కలిసి కథ వినిపించడం... విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని అంటున్నారు. అయోగ్య సినిమాపై కోలీవుడ్ లో ఇప్పుడు పాజిటివ్ బజ్ నెలకొంది. 


ఈ సినిమా తెలుగు లో పూరి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ రిమేక్.  తెలుగు లో మంచి హిట్ అందుకున్నట్లే తమిళ్ లో కూడా మంచి విజయా సాధిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.  వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. 

vishal-another-sequel-pandem-kodi-detective-movie-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!