Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 4:43 pm IST

Menu &Sections

Search

కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?

కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?
కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తేజ డైరెక్షన్ లో కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక హిట్ తర్వాత తేజ తీసిన సినిమా కావడం, కాజల్ కథానాయికగా నటించడంతో ‘సీత’కు ముందు ఓ మోస్తరుగా బజ్ కనిపించింది. టీజర్ రిలీజయ్యాక అది మరింత పెరుగుతుందనుకుంటే కథ అడ్డం తిరిగింది. ఉన్న బజ్ కూడా పోయింది. ఈ నెల 25కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు కానీ.. సినిమాకు బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగట్లేదని సమాచారం.


దర్శకుడు తేజ కానీ.. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కానీ ఈ సినిమాకు ప్లస్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. టీజర్లో వీళ్లిద్దరూ తేలిపోయారు. ఇప్పుడు ఈ సినిమాను కాపాడగలిగే సత్తా ఉన్నది కాజల్‌కు మాత్రమే అన్నది స్పష్టం. హీరో కోసమో.. దర్శకుడి కోసమో జనాలు థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. కాజల్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. ఆమె గ్లామర్‌ను ఇష్టపడే రొమాంటిక్ ప్రియులు సినిమాపై ఓ కన్నేస్తారని చిత్ర బృందం ఆశిస్తోంది.


 త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అందులో కాజల్ గ్లామర్‌‌ను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారట. అది వర్కవుటైతే బిజినెస్ విషయంలో ఏమైనా కదలిక ఉంటుందని.. ఓపెనింగ్స్ కూడా ఓ మోస్తరుగా వస్తాయని ఆశిస్తున్నారు. వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఆయనకు ఈ సినిమా విజయవంతం కావడం చాలా అవసరం. ఆ మాటకొస్తే బెల్లంకొండ శ్రీనివాస్‌కు కూడా ఈ సినిమా సక్సెస్ కీలకం.


kajal-teja-bellamkonda-srinivas-seetha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బ్రేకింగ్ : వంశీతో మరో మహర్షి ..!
పాపం టీడీపీ మీడియాకు జగన్ ఫోటోలు కావాలంట ..  ఎందుకో తెలుసా ..?
వైసీపీ విజయాన్ని ఖాయం చేసిన ప్రఖ్యాత ఛానల్ .. సంచలన ఫలితాలు ..!
మల్లికా శెరావత్ అందాలు .. కేన్స్ లో తుఫాన్ రేపింది ..!
ఇది క్లియర్ : చంద్రబాబు తన పరువును తానే పోగొట్టుకున్నారు ..!
విమర్శలు రేపుతోన్న మహేష్ ముద్దు ..!
బిగ్ బ్రేకింగ్ : ఏకంగా 23 టీడీపీ నాయకులు వైసీపీలోకి ఆ రోజే  .. ?
ప్యాంటు జిప్ తీసి నాభి అందాలతో రెచ్చిపోయిన రకుల్ .. ఇవేమి అందాలు ..!
పిచ్చి రేపుతున్న తమన్నా హాట్ సాంగ్ .. మిల్క్ అందాలను ఆరబోసింది ..!
యంగ్ అండ్ డైనమిటిక్ లీడర్ గా అవతరించనున్న జగన్ ..!
గెలిచిన వెంటనే జగన్ చేయబోయే పనులివే ..!
క్రేజీ న్యూస్ : #RRR తరువాత ఎన్టీఆర్ సినిమా త్రివిక్రమ్ తోనే ..!
సరిగ్గా కౌంటింగ్ రోజు బాబు ఏదో చేయబోతున్నాడు ... నిపుణుల అనుమానం .. ?
తడి అందాలతో కాక రేపిన తమన్నా ..!
ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
పూజా హెగ్డే ఎద అందాలు ... తట్టుకోవటం కష్టం ..!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : పవన్ మీద దుష్ప్రచారం ..!
బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?
జగన్ గెలుపుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన లాజిక్ కరెక్టే ..!
వివేక్ ఒబెరాయ్ .. ఐశ్వర్య గురించి వివాదాస్పద పోస్ట్ ... భగ్గుమంటున్న బాలీవుడ్ ..!
ఆడిషన్స్ లోనే అతనితో ఆ 'పని' చేయక తప్పలేదు : అదితి రావు హైదరీ
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
లగటిపాటి శపథం అవసరమా .. ఈ సారి కనిపించకుండాపోతాడేమో ..?
బెడ్ మీద వాటిని చూపిస్తూ హెబ్బా రెచ్చిపోయింది ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!