Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 19, 2019 | Last Updated 2:48 pm IST

Menu &Sections

Search

ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?

ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా దేవదాసు సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది..నడుమోంపుల సుందరి గోవా బు్యూటీ ఇలియానా.  మొదటి సినిమాలోనే తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఇలియానా..పూరి,మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో ఒక్కసారే పాపులర్ అయ్యింది.  కేవలం తన నడుం అందాలతోనే కుర్రాళ్ల మనసు దోచిన ఇలియానా తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోతున్న సమయంలో ఆరేళ్ళ క్రితం తెలుగు ఇండ‌స్ట్రీకి బైబై  చెప్పి బాలీవుడ్ లోకి వెళ్లింది.  కానీ అక్కడ ఒక్క హిట్ సినిమా కూడా తన ఖాతాలో వేసుకోలేపోయింది. 

ఇటీవల శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో తెలుగు లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.  కాకపోతే ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఇలియానాకు పెద్దగా పేరు రాలేదు..అంతే కాదు ఈ సినిమాలో తన ఫిజిక్ లో కూడా మార్పు రావడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.   కొన్నాళ్ళ నుండి ఏ ప్రాజెక్ట్ ఓకే చేయ‌ని ఇలియానా జాన్ అబ్ర‌హం న‌టిస్తున్న హిందీ సినిమాకి ఓకే చెప్పింది.కాని ఆ ప్రాజెక్ట్‌ నుండి అర్ధాంత‌రంగా త‌ప్పుకుంది.  ప్రస్తుతం ఇలియానా ఏ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పలేదు..అయితే దీనికి కారణం ప్రస్తుతం ఆమె  గర్భవతి కావడం అని బీ టౌన్ కోడై కూస్తుంది.

విదేశీ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన ఇలియానా అప్ప‌ట్లో సీక్రెట్‌గా వివాహం చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఇల్లీ బేబీ గ‌ర్భ‌వ‌తి అంటూ ప‌లు క‌థ‌నాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  అయితే ఇందులో ఎంత వరకు నిజముందో..మీడియాలో ఇలాంటి పుకార్లు కామన్ అంటున్నారు.  గతంలో కూడా ఇలియానా ప్రెగ్నెన్సీ అని తెగ పుకార్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. 


ileana-dcruz-andrew-kneebone-pregnant-rumars-socia
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!
భయపెట్టిస్తున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’
ఆ దర్శకుడు సెక్స్ గురించి నాతో..ఛీ!
ఏపిలో మరో ఐదు చోట్ల రీపోలింగ్..ఈసీ సంచలన నిర్ణయం!
సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!
ఎన్టీఆర్ డూప్ చూస్తే నిజంగానే షాక్!
కామెడీ షో ‘పటాస్’కి యాంకర్ శ్రీముఖి గుడ్ బాయ్!
'జేమ్స్ బాండ్' హీరోకి తీవ్ర గాయం!
నాలుగు పదులు దాటినా..పిచ్చెక్కిస్తున్న అందం!
బట్టలిప్పి నగ్నంగా ఉంటేనే నాకు మజా!
ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా!
కమల్ హాసన్ పై క్రిమినల్ కేసు నమోదు!
బిజి నెస్ రంగంలోకి ప్రభాస్?
లోక్‌సభ ఓట్ల లెక్కింపు..ప్రశాంతంగా జరగాలి!
కలల రాకుమారుడు మహేష్ బ్యూటిఫుల్ స్మైల్!
బాలీవుడ్ లో  'చంద్రముఖి' సీక్వెల్!