Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 5:23 pm IST

Menu &Sections

Search

సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?

సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత ఇంత వరకు నోరు మెదప లేదు. కనీసం మీడియా ముందుకు కూడా రాలేదు. అయితే అమరావతి పరిధిలో ఓ దేవాలయానికి దాదాపు కోటిన్నర విరాళంగా ఇవ్వడం మినహాయిస్తే, పవన్‌ నుంచి పొలిటికల్‌ స్టేట్‌మెంట్‌ ఏదీ పోలింగ్‌ ముగిశాయ బయటకు రాలేదు. పవన్‌కళ్యాణ్‌ అమరావతి నుంచి సైన్‌ ఔట్‌ అయి, హైద్రాబాద్‌లో సైన్‌ ఇన్‌ అయ్యారనే విషయం స్పష్టమవుతోంది.


ఇక, తాజాగా పవన్‌కళ్యాణ్‌ తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ తాజా సినిమా 'చిత్రలహరి'ని మెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని మైత్రీమూవీ మేకర్స్‌, సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. పవన్‌, పంపిన బొకే ఫొటోని ట్వీట్‌ చేసింది మైత్రీ మూవీమేకర్స్‌. నిజానికి గతంలో పవన్‌కళ్యాణ్‌తో సినిమా కోసం మైత్రీ మూవీమేకర్స్‌ ప్రయత్నించిన విషయం విదితమే. రాజకీయాల్లోకి వెళ్ళడంతో పవన్‌ ఆ సినిమా చేయలేకపోయాడు. అడ్వాన్స్‌ విషయంలో కొంత 'రచ్చ' జరిగిందంటూ చాలా ఊహాగానాలు తెరపైకొచ్చాయనుకోండి.. అది వేరే విషయం.


ఇదిలావుంటే, నిర్మాత రామ్‌ తాళ్ళూరి ఇప్పటికే పవన్‌తో సంప్రదింపులు జరిపి, ఓ సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ ఓ గాసిప్‌ తెరపైకొచ్చింది. అటు మైత్రీ మూవీమేకర్స్‌, ఇటు రామ్‌ తాళ్ళూరి.. రేపు ఇంకెవరి పేరు విన్పిస్తుందోగానీ, పవన్‌ కూడా సినిమాల పట్ల మళ్ళీ ఒకింత ఆసక్తి చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్నికల కోసం సమర్పించిన అఫిడవిట్‌లో ఆయా సినీ నిర్మాణ సంస్థల వద్ద అప్పు తీసుకున్న విషయాన్ని పవన్‌ ప్రస్తావించిన విషయం విదితమే. అది అప్పుకాదు, అడ్వాన్స్‌లనీ.. ఆయా అడ్వాన్స్‌లకు సంబంధించి 'పని పూర్తి చేయడానికే' పవన్‌ కట్టుబడి వున్నారనీ, ఈ క్రమంలో పవన్‌ వరుస సినిమాలు ఒప్పుకోబోతున్నారనీ ప్రచారం జరుగుతోంది. 

pavan-kalyan-tollywood-re-entry-movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బ్రేకింగ్ : వంశీతో మరో మహర్షి ..!
పాపం టీడీపీ మీడియాకు జగన్ ఫోటోలు కావాలంట ..  ఎందుకో తెలుసా ..?
వైసీపీ విజయాన్ని ఖాయం చేసిన ప్రఖ్యాత ఛానల్ .. సంచలన ఫలితాలు ..!
మల్లికా శెరావత్ అందాలు .. కేన్స్ లో తుఫాన్ రేపింది ..!
ఇది క్లియర్ : చంద్రబాబు తన పరువును తానే పోగొట్టుకున్నారు ..!
విమర్శలు రేపుతోన్న మహేష్ ముద్దు ..!
బిగ్ బ్రేకింగ్ : ఏకంగా 23 టీడీపీ నాయకులు వైసీపీలోకి ఆ రోజే  .. ?
ప్యాంటు జిప్ తీసి నాభి అందాలతో రెచ్చిపోయిన రకుల్ .. ఇవేమి అందాలు ..!
పిచ్చి రేపుతున్న తమన్నా హాట్ సాంగ్ .. మిల్క్ అందాలను ఆరబోసింది ..!
యంగ్ అండ్ డైనమిటిక్ లీడర్ గా అవతరించనున్న జగన్ ..!
గెలిచిన వెంటనే జగన్ చేయబోయే పనులివే ..!
క్రేజీ న్యూస్ : #RRR తరువాత ఎన్టీఆర్ సినిమా త్రివిక్రమ్ తోనే ..!
సరిగ్గా కౌంటింగ్ రోజు బాబు ఏదో చేయబోతున్నాడు ... నిపుణుల అనుమానం .. ?
తడి అందాలతో కాక రేపిన తమన్నా ..!
ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
పూజా హెగ్డే ఎద అందాలు ... తట్టుకోవటం కష్టం ..!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : పవన్ మీద దుష్ప్రచారం ..!
బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?
జగన్ గెలుపుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన లాజిక్ కరెక్టే ..!
వివేక్ ఒబెరాయ్ .. ఐశ్వర్య గురించి వివాదాస్పద పోస్ట్ ... భగ్గుమంటున్న బాలీవుడ్ ..!
ఆడిషన్స్ లోనే అతనితో ఆ 'పని' చేయక తప్పలేదు : అదితి రావు హైదరీ
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
లగటిపాటి శపథం అవసరమా .. ఈ సారి కనిపించకుండాపోతాడేమో ..?
బెడ్ మీద వాటిని చూపిస్తూ హెబ్బా రెచ్చిపోయింది ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!