Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, May 25, 2019 | Last Updated 12:21 pm IST

Menu &Sections

Search

పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!

పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో దశాబ్దం కిందట  పరిచయం అయ్యింది స్నేహా ఉల్లాల్. ఐశ్వర్యరాయ్ కి చెల్లెల్లా కనిపించిన స్నేహ ఉల్లాల్ అనూహ్యమైన ఛాన్సులు దక్కించు కుంది. తెలుగు లో ఎన్ని సినిమాల్లో నటించిన ఈమె సరసైన హిట్ ఎక్కడా లభించలేదు.  అయితే సింహ సినిమాలో బాలయ్య సరసన నటించినా ఆ క్రెడిట్ మొత్తం నయనతారకే దక్కింది. 

అయితే టాలీవుడ్ లో సరైన అవకాశాలు రావడం లేదని బాలీవుడ్ లో కొన్ని సినిమాలు.. అటుపై టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసిన స్నేహ సరైన బ్రేక్ లేక అలాగే మిగిలిపోయింది. అడపాదడపా వచ్చి అవకాశాలను చేసుకొంటూ కొనసాగుతోంది.  ఆ మద్య కొన్ని యాడ్స్ లో కూడా నటించింది.  ఈ మద్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది ఈ భామ. ​

చేతిలో సినిమాలు లేకపోయినా..తన సెక్సీ అందాలతో ఫోటోషూట్స్ లో మురిపిస్తుంది.  తన ఫొటోలతో, వీడియోలతో చమక్కున మెరుస్తూ ఉంటుంది స్నేహ. ఇటీవల పింక్ బికినీలో అదరగొట్టేసింది. మొత్తానికి  తన క్యూట్ లుక్స్ తో, హాట్ ఫిజిక్ తో స్నేహ అభిమానులను ఆనందపెడుతోంది. అసలే వేసవి.. ఆపై నువ్వు కూడా హీటెక్కించడమా స్నేహా అంటూ అభిమానులు ఈమె పోస్టింగ్ లకు తెగ లైకులు కొట్టేస్తున్నారు. 


|sneha-ullal-sneha-ullal-bikini-pose-sneha-bikini-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
జబర్దస్త్ కి రోజా గుడ్ బాయ్?
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!