Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 8:07 am IST

Menu &Sections

Search

నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి

నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో అంటూ కడుపుబ్బా నవ్వించే కమెడియన్ ఫృథ్వి ఈ మద్య సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు.   కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రల్లో కనిపించి ఫృథ్వి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కొంత కాలం నుంచి తనదైన పేరడీ డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు.  ఒకదశలో బ్రహ్మానందం లాంటి సీనియర్ నటులతో పోటీ పడీ మరి నటించారు ఫృథ్వి . ఈ మద్య వైసీపీ పార్టీలో చేరిన ఆయన పలువురు నేతలపై తనదైన కామెడీ సెటైర్లు వేసి హంగామా చేశారు. 

తాజాగా టాలీవుడ్ లో కొంత మంది కుట్ర చేసి తనకు బెస్ట్ కమెడియన్ అవార్డు రాకుండా ఆపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఫృథ్వి  మాట్లాడుతూ..హీరో గోపీచంద్ నటించిన ‘లౌక్యం’ సినిమాకు తనకు బెస్ట్ కమెడియన్ అవార్డు రావాల్సిందని ఈ విషయాన్ని చాలామంది తనకు చెప్పారని వ్యాఖ్యానించారు. కానీ చివరి నిమిషంలో తన పేరును అవార్డుల జాబితా నుంచి తప్పించేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  తాను ఓ పార్టీ జెండా పట్టుకుంటే నాకు నిజంగా బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చి ఉండేది..కానీ అలా చేయనందుకు నాకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. 

సరే ఆ అవార్డు నాకు రాలేదని నేను బాధపడను..కానీ టాలీవుడ్ లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ అవార్డుకు అన్నివిధాల అర్హుడైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తో కలిసి చాలా సినిమాల్లో కైకాల పనిచేశారని గుర్తుచేశారు.  ఆ అవార్డు  కమల్ హాసన్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నేను కైకాలను డాడీ అని  పిలుస్తా.. ఇదేంటి డాడీ అని అడిగితే.. ఇవన్నీ నాకు నచ్చవు. నేను భజన చేసేవాడిని కాదు  అని చెప్పారని గుర్తుచేసుకున్నారు.


comedian-prudhvi-raj-controversial-comments-best-c
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!