Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 6:58 pm IST

Menu &Sections

Search

కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!

కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ క్వీన్ గా పిలుచుకునే కంగనా రౌనత్ నటిగా తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  అంతే కాదు తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాజాగా కంగనా రనౌత్‌, అలియా భట్‌ల మధ్య ట్వీట్‌ యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు మహేష్‌ భట్‌, నటుడు గతంలో కంగనా రనౌత్‌పై చెప్పు విసిరారనే విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా  మారింది. కంగనా సోదరి రంగోలి చందేల్‌ తాజా ట్వీట్‌లో ఈ విషయం  పేర్కొనడం బాలీవుడ్ లో షాకింగ్ గా మారింది.  


2006లో  కంగనా రనౌత్‌ నటించిన ‘వాహ్‌ లంహే ’మూవీ ప్రివ్యూ చూసేందుకు రాగా ఆమెపై మహేష్‌ భట్‌ చెప్పు విసిరాడని రంగోలి చందేల్‌ వరుస ట్వీట్లలో రివీల్ చేసారు. అంతే కాదు ఆమెను ప్రివ్యూ చూడనివ్వకుండా ఒక సామాన్యురాలిగా దారుణంగా బయటకు పంపించారని..ఆ రోజంత కంగనా ఏడుస్తూనే ఉందని ఆమె సోదరి ట్విట్ లో తెలిపారు. 


మరోవైపు కంగనా కెరీర్ ఆరంభంలో తన భర్త (మహేష్‌ భట్‌) ప్రోత్సహిస్తే ఇప్పుడు ఆమె ఆయన భార్య, కుమార్తెపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని సోని రజ్దాన్‌ మండిపడ్డారు.   ఇక కొంత కాలంగా బాలీవుడ్ లో ఆలియాభట్, కంగనా రౌనత్ ల మద్య మాటల యుద్దం, ట్విట్ల యుద్దం తారాస్థాయికి చేరుకుంది.  

ఇటీవల తాను నటించిన ‘మణికర్ణి’యావత్ భారత దేశం ప్రేక్షకులు, సినీ, రాజకీయనాయకులు మొత్తం మెచ్చుకున్నారని..కాంప్లిమెంట్ ఇచ్చారని..ఆలియాభట్ మాత్రం ఈ మూవీపై కనీసం ఒక్క విషయంపై కూడా పెదవి విప్పలేదని కంగనా రౌనత్ ఆరోపిస్తుంది. ఆలియా భట్‌ నటనను చిన్నబుచ్చుతూ తనను ఆమెతో పోల్చవద్దని అనడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. 


mahesh-bhatt-threw-chappal-kangana-ranaut-woh-lamh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లారెన్స్ ఆ విషయంలో తగ్గాడా?
మరోసారి మంచితనం చాటుకున్న హీరో విజయ్!
ఓ ఇంటివాడు కాబోతున్న శింబు!
‘బిగ్ బాస్ 3’పై క్లారిటీ ఇచ్చి ముద్దుగుమ్మ!
నేడు అప్పుడే చెప్పా జగనే సీఎం అని..!
‘ఎఫ్ 2’ డైరెక్టర్ ఆలోచనలో పడ్డాడా?
జగన్ పై గంటా కీలక వ్యాఖ్యలు!
ఆ విషయంలో లారెన్స్ క్లారిటీ!
‘వేశ్య’గా పాయల్ రాజ్ పూత్!
‘ఎన్టీఆర్’పై తేజ సంచలన వ్యాఖ్య!
లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన సినీతారలు!
అమ్మా బొమ్మాళీ ‘నిశ్శబ్దం’మొదలెట్టింది!
నా బంగారాలకు వెండితెర స్వాగతం!
పవన్ ఓటమి నాకు వింతగా ఉంది : మాధవిలత
‘సాహో’ డిజాస్టర్ అంట!
దేవీశ్రీ సంచలన నిర్ణయం!
చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
జబర్దస్త్ కి రోజా గుడ్ బాయ్?
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్