Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, May 25, 2019 | Last Updated 12:43 pm IST

Menu &Sections

Search

కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్

కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ‘శివ’సినిమా తర్వాత కొన్ని హర్రర్, కామెడీ, మాఫియా సినిమాలు తీశాడు. కొంత కాలం బాలీవుడ్ కి మకాం మార్చిన ఆయన అక్కడ రంగీలా, సర్కార్, కంపెనీ లాంటి సినిమాలతో మంచి విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత వర్మ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఒక్క హిట్ సినిమా అందించలేక పోయారు.  కానీ తన సినిమాలు ఏవి తీసినా..అందులో ఏదో ఒక వెరైటీ ఉంచడం అలవాటు..అలాగే కాంట్రవర్సీ చేయడం..మంచి ప్రమోషన్ చేయడం వర్మకు అలవాటు. 

కొంత కాలంగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న వర్మ ఇటీవల ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’తో ఘన విజయం అందుకున్నారు.  అయితే ఈ సినిమా రాజకీయల ఇబ్బందుల వల్ల ఏపిలో రిలీజ్ కాలేదు.   ఆ మద్య వీరప్పన్ బయోపిక్ తో మంచి హిట్ అందుకున్నారు.  ఇలా సినీ, రాజకీయాల్లో కీలకమైన వ్యక్తులపై బయోపిక్ తీస్తానని చెప్పారు.  అన్నట్లే తాజాగా కేసీఆర్ బయోపిక్ ను తీసేలా ఉన్నాడు. అందుకు సంబందించిన ఎనౌన్స్మెంట్ తో ఇటీవల రచ్చ చేసిన వర్మ ఫైనల్ గా టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. 

ఈ మూవీ టైటిల్ లో కేసీఆర్ టైగర్ అని సెట్ చేసిన టైటిల్ కు మంచి క్యాప్షన్ కూడా ఇచ్చాడు.  ధ అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ తో పాటు చిన్న లైన్ తో స్ట్రాంగ్ గా ఎట్రాక్ట్ చేశాడు.  అంతే కాదు 'ఆడు తెలంగాణ తెస్తానంటే.. అందరూ నవ్విండ్రు'  ఇదొక్కటి చాలు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అంటున్నారు తెలంగాణ కేసీఆర్ అభిమానులు. 

వర్మకు టైటిల్స్ వదలడం కొత్తేమి కాదు. గతంలో కూడా చాలా మంది ప్రముఖుల బయోపిక్స్ తీస్తాను అని అప్పటికప్పుడు పోస్టర్ లతో హంగామా చేసేవారు.  తెలంగాణ పోరాటంలో కేసీఆర్ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చివరికి తన ప్రాణాలు సైతం లేక్కచేయకుండా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. ఆయన బయోపిక్ అంటే.. దర్శకుడు ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళతాడో చూడాలి.  
ram-gopal-varma-telangana-cm-kcr-biopic-kcr-tiger-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
జబర్దస్త్ కి రోజా గుడ్ బాయ్?
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!