Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 7:23 pm IST

Menu &Sections

Search

మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!

మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య కొన్ని చిత్రాల ప్రమోషన్లు చాలా చిత్ర విచిత్రంగా చేస్తున్నారు.  ఓ సినిమా ముహూర్తం మొదలు కాగానే దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు.  అయితే ఆ పోస్టర్ లో సినిమా గురించి చెబుతున్నట్లే ఉంటుంది..కానీ ఏమీ అర్థం కాదు. అయితే ఈ పోస్టర్లు కొన్ని శృతి మించేలా డిజైన్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అదే విమర్శలు ఎదుర్కొంటున్నారు మెంట‌ల్ హై క్యా టీమ్. 

వివరాల్లోకి వెళితే.. అనుష్క ప్రధాన పాత్రలో  ఆ మధ్యన సైజ్ జీరో అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రం డైరక్ట్ చేసిన  ప్ర‌కాశ్ కోవెల‌మూడి ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ రావు, కంగ‌నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మెంట‌ల్ హై క్యా అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.  పోస్ట‌ర్‌లో కంగ‌నా ర‌నౌత్‌, రాజ్ కుమార్ రావులు నాలుక‌పై ప‌దునైన బ్లేడ్‌ని ఉంచుకోవటం జనాలని హడులెత్తిస్తోంది.

ఈ పోస్ట‌ర్‌ని చూసిన అభిమానుల ఒళ్ళు గ‌గుర్పాటుకి గుర‌య్యేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.   ఇలాంటి పోస్టర్లు యువత, పిల్లపై పడితే ఎంత ప్రమాదం ఉంటుందని..సున్నితమైన ప్రదేశాల్లో అలా బ్లేడు ఉంచి పోస్టర్ క్రియేట్ చేసి వెర్రితనంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  పోస్టర్ ఇంత భయంకరంగా ఉంటే చిత్రం ఇంకెంత భయంకరంగా ఉంటుందో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మెంట‌ల్ హై క్యా చిత్రాన్ని జూన్ 21న  ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రాజ్‌కుమార్ రావు, కంగ‌నా ర‌నౌత్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రెండో చిత్రం మెంట‌ల్ హై క్యా కాగా, తొలి సారి వీరిద్ద‌రు 2013లో వ‌చ్చిన డ్రామా చిత్రం క్వీన్‌లో న‌టించారు. 


kangana-rounath-mental-hai-kya-movie-poster-ap-pol
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ ఓటమికి  కారణాలివేనా...?
జూన్ 21న విడుద‌ల‌వుతున్న ‘మ‌ల్లేశం’
రాజన్న బిడ్డ జగన్ కి శుభాకాంక్షలు తెలపాలా.. ఇదిగో వాట్సాప్ నెంబర్!
బిగ్ బ్రేకింగ్ : బాబోరి డేటాచోరి కేసు బాసే జగన్ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ?
లగడపాటి దూల తీరబోతుందా ? పోలీస్ కేసు పెట్టిన లాయర్ మురళీకృష్ణ!
హమ్మ ‘ఓటర్’ ఓ కొలిక్కి వచ్చిందట!
జగన్ దయగల్ల మనిషి...ఆయన వల్లే బతికి ఉన్నా!
నాకు అంత గర్వం లేదు..తప్పుగా చూపించారు!
ప్రత్యేక హోదాపై జగన్ తాజా స్పందన ఇదీ!
ఫోటో ఫీచర్ : జనం మనవెంటే..విజయం మనవెంటే..!
ప్రత్యేక హోదానే ప్రధమ లక్ష్యం..నేడు మోదీతో జగన్ భేటి!
పాపం తాగుబోతు తండ్రి (బాబోరు) అప్పులు చేసి మైనర్ బిడ్డ (జగన్) మీద వేసి పోయినట్లు ఉందా ఆంధ్ర పరిస్ధితి ?
బావా నీకు కంగ్రాట్స్ : మహేష్
ఫోటో ఫీచర్ :  జగన్ ప్రభుత్వం గురించి గవర్నరు ఆఫీసు ఉత్తర్వులు
హాట్ లుక్ తో సమంత..ఏందీ ఛండాలం అంటున్న నెటిజన్లు!
వైసీపి పార్లమెంటరీ పక్షనేత ఎన్నికను జగన్ ఎందుకు వాయిదా వేసారో తెలుసా ?
‘దొరసాని’ప్రీలుక్ రిలీజ్ !
కేసీఆర్ తో జగన్ భేటీ...ఆంతర్యం అదేనా!
‘సీత టాక్ ఎలా ఉందంటే!
విపక్ష నేతగా చంద్రబాబు నో.మరి ఎవరు ?
ఆ ఒక్క జనసేన ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్?
ఫోటో ఫీచర్: బాబోరి రాజీనామా, గవర్నర్ ఆదేశాలు
అల్లాద్దీన్..అద్భుతం సృష్టించబోతుందా!
మెత్తగా మాట్లాడే సబ్బం హరీ మొత్తంగా సర్ధుకోవాల్సిందేనా?
జగన్ కి మోదీ శుభాకాంక్షలు!
హతవిధీ : జగన్ కి పెరిగిన మెజారిటీ అంత కూడా లేదు బాబోరి గెలుపు!
జగన్ ని అభినందించాలనుకుంటే..తిట్లు తింటున్నాడు!
అసెంబ్లీ, లోక్ సభ్ ఎన్నికల ఫలితాలు 2019 : లైవ్ అప్ డేట్స్
లక్ష ఓట్ల పైగా మెజారిటీతో దుమ్ము రేపుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి!
జగన్ కి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశిస్సులు ఫలించాయా!
తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం!
తలెక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా రాజగోపాల్!
బాబోరి రియల్ సత్తా..తెదేపా ఆల్ టైమ్ వరస్ట్ @ 19?
వైయస్ఆర్సీపీ ఘనవిజయం వెనక అత్యంత కీలకంగా వ్యవహరించింది వీరే!!
పరిటాల శ్రీరామ్ పాయే?
వైసీపీ @ 150
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.