తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఇష్టం’ చిత్రంతో హీరోయిన్ గా  ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరన్ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోల సరసన నటించిన నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. అప్పట్లో దాదాపు తెలుగు, తమిళ, మళియాళ, కన్నడ, హిందీ తో పాటు ఇతర భాషల్లో కూడా నటించింది. 


ఇప్పటికీ హీరోయిన్ గానే నటిస్తుంది శ్రియ.  ఆ మద్య బాలకృష్ణ తో వరుసగా రెండు చిత్రాల్లో నటించింది.  నటనతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తుంది. ఒకప్పుడు తన స్కిన్ షో తో కుర్రాళ్ల మనసు దోచింది.  చాస్సులు రాని సమయంలో ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది.  


పెళ్లి అయ్యాక ఎక్స్ పోజింగ్ కి దూరం అని అనుకుంటారేమో..కానీ అందం ఏమాత్రం దాచుకోవడం ఇష్టం లేని శ్రియా ఇప్పటికీ హాట్ హాట్ లుక్ తో కనువిందు చేస్తుంది.   మొత్తానికి శ్రియా అందాలను చూస్తూ ఫిదా అవుతున్నారు నెటిజన్లు .






















మరింత సమాచారం తెలుసుకోండి: