Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 5:42 pm IST

Menu &Sections

Search

మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?

మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మన్మధుడు 2 లో రకుల్ ప్రీతీ సింగ్ నటించడం లేదని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే హీరో నాగార్జున - రకుల్‌ లుక్‌ విషయంలో అసంతృప్తిగా వున్నాడనీ, బక్క పలచగా మారిపోయిన రకుల్‌ని కాస్త బొద్దుగా తయారవమని నాగార్జున సూచించాడనీ, ఈ క్రమంలోనే రకుల్‌తో తీయాల్సిన సీన్స్‌ ఆగిపోయాయనీ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే.   అయితే, ఈ గాసిప్స్‌ని ఖండిస్తూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్‌ చేసింది. షూటింగ్‌ స్పాట్‌కి సంబంధించిన ఫొటో అది.


అందులో దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ కూడా కన్పిస్తున్నాడు. మరోపక్క, రాహుల్‌ రవీంద్రన్‌, సోషల్‌ మీడియా వేదికగా రకుల్‌పై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశాడు. 'డే వన్‌ నుంచీ రకుల్‌ పనిచేస్తోంది. సినిమా చాలా బాగా వస్తోంది. ఆమె గొప్ప టాలెంట్‌ వున్న నటి..' అంటూ కితాబులిచ్చాడు రాహుల్‌ రవీంద్రన్‌. దర్శకుడిగా రాహుల్‌ రవీంద్రన్‌కి ఇది తొలి సినిమా. 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన రాహుల్‌ రవీంద్రన్‌, 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారిన విషయం విదితమే. నాగార్జున హీరోగా చాలా కాలం క్రితం వచ్చిన 'మన్మధుడు' చిత్రానికి సీక్వెల్‌ని ఇప్పుడు రాహుల్‌ రవీంద్రన్‌ రూపొందిస్తున్నాడు. 


ఇదిలా వుంటే బాలీవుడ్‌లో రకుల్‌ నటించిన 'దే దే ప్యార్‌ దే' సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. అజయ్‌ దేవగన్‌, టబు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమా కోసమే రకుల్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా బక్కపలచగా తయారైంది. రకుల్‌, రాహుల్‌ రవీంద్రన్‌ తాజా ప్రకటనలతో 'మన్మథుడు-2'లోనూ రకుల్‌ అదే బక్క పలచని లుక్‌లో కన్పించబోతోందన్న విషయం స్పష్టమయ్యిందన్నమాట.

manamadhudu-2-rakul-preethi-singh-nagarjuna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ తో కేసీఆర్ చర్చించిన ముఖ్యంశాలు ఇవే ..!
వినుకొండలో వైసీపీ విజయం .. ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్న టీడీపీ ..!
ఇంత మంది అందాలను ఒకేసారి కుర్రకారు తట్టుకోలగలరా ..?
యాత్ర సినిమా జగన్ కు మేలు చేసింది .. ఎన్టీఆర్ సినిమా బాబును ముంచింది ..!
ఎన్నికల ముందు పిచ్చి వాగుడు వాగిన శివాజీ ఎక్కడున్నారు ..?
ఇప్పుడే గెలవకపోతే లోకేష్ ఇంకెప్పుడు గెలుస్తాడు ..?
ఓడిపోయిన ఆ టీడీపీ ఎమ్మెల్యేను చూశారా .. ఊరూరా తిరిగి క్షమించమని కోరుతున్నాడు ..!
కత్రినా కైఫ్ గౌన్ లో అదరగొట్టింది ..!
బటన్స్ విప్పి క్లీవేజ్ తో రెచ్చగొడుతుంది ..!
దారుణ పరాజయం తరువాత చంద్రబాబు ఆ ప్రాగ్రాంలో కనిపించబోతున్నాడు ..!
బికినీలో అన్ని చూపించేసి హాట్ పెంచేసింది ..!
ప్రజలను అంత కష్టపెట్టామా ... చంద్రబాబు ఆవేదన ..!
అదే పని జగన్ చేస్తే బాబు పరిస్థితేంటి ..?
హాట్ , స్టైలిష్ గా  మంచు లక్ష్మిని చూశారా ..!
సమంత హాట్ డ్రెస్ .. నెటిజన్స్ ఘోరంగా కామెంట్స్ ..!
లగటిపాటికి కొంచమైనా సిగ్గుందా ... చేసింది చేసి 'సారీ' చెబుతాడా ..!
బాబు ఓటమి ... ఆ టీడీపీ నేత పండుగ చేసుకుంటున్నాడు ..!
ఆ బాలీవుడ్ హీరో రకుల్ ను బాగానే వాడుకుంటున్నాడే ..!
హాట్ సీట్ : పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు ఓటమి
పవన్ కళ్యాణ్ లేకుంటే వైసీపీకి 165 నుంచి 170 సీట్లు .. ?
అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!
హాట్ సీట్ : (చీరాల) వైసీపీ నుంచి ఆమంచి కృష్ణ మోహన్ ఓటమి
విప్పి చూపించడానికి ఇంకేమి మిగిలింది ..!
లోకేష్ ఆ పదవికి రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందేమో ..!
ఆ పత్రికలు తమ బుద్ధిని పోనించుకోలేదు .. జగన్ ఫోటో చిన్నదిగా ..!
నేను ఓడిపోయిన పారిపోను .. పవన్ వ్యాఖ్యలు ..!
టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది ..!
జగన్ రికార్డును ఎవరు చెరిపేయలేరు .. లోకల్ మీడియాకు ఒక గుణ పాఠం ..!
జగన్ ముందు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను ..  చంద్రబాబు భావోద్వేగం ..!
హాట్ సీట్ : (నెల్లూరు సిటీ ) నారాయణ పై అనిల్ కుమార్ యాదవ్ విజయం ..!
హాట్ సీట్ : ఆత్మకూరులో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి
జనసేన గెలిచినా ఏకైక సీటు అదే ..!
బయటికి రాలేని పరిస్థితిలో టీడీపీ నేతలు .. ఎన్నడూ చూడని పరాజయం ..!
జగన్ భారీ విజయం ... మోహన్ బాబు స్పందన చూశారా ..!
వైసీపీ రికార్డు విజయం  .. లగటిపాటి పై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన విజయ సాయి రెడ్డి ..!
సరికొత్త చరిత్రను లిఖియించిన జగన్ .. కనీ వినీ ఎరుగని విజయం ..!