మోడల్ గా అదరగొట్టిన నిధి అగర్వాల్ తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ ను సినిమాల్లో నటించింది. అయితే ఆ రెండు సినిమాలు అమ్మడికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. బాలీవుడ్ భామ అయిన నిధి అగర్వాల్ తన హాట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ఈమధ్య అమ్మడి మేకప్ రూం సరసాలు బయటకు వచ్చాయి.


కెరియర్ మొదలు పెట్టిన టైం నుండి నిధి అగర్వాల్ మేకప్ మెన్ షాన్ తోనే తన మేకప్ చూసుకుంటుంది. ఇంటర్నేషనల్ వైడ్ గా ఫేమస్ అయిన షాన్ తో నిధి అగర్వాల్ ముద్దు ముచ్చట్లు ఇప్పుడు హాట్ న్యూస్ గా మారాయి. మేకప్ రూం లో వీరి రొమాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతా డిస్కషన్ నడుస్తుంది.


అందాల నిధి షాన్ తో ముద్దులాట అందరికి షాక్ ఇచ్చింది. ఈ ఫోటోలు తన సోషల్ బ్లా గ్లో పెట్టి జి.ఎస్.టి రీ యూనియన్ అని క్యాప్షన్ కూడా పెట్టింది నిధి. దీనికి షాక్ కూడా బబ్బూ.. వన్ డే అండ్ నైట్ ఎప్పటికీ గుర్తుండేలా.. మనం మళ్లీ చేశాం.. ఎప్పటికీ నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటా.. నువ్ నాకెంతో ప్రత్యేకం అంటూ మెసేజ్ పెట్టాడు.


వీళ్లిద్దరి చనువు చూస్తుంటే మ్యాటర్ చాలా దూరం వెళ్లినట్టు అనిపిస్తుంది. తెలుగులో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరక్షన్ లో రాం ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తుంది. చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. మరి ఈ సినిమా అయినా ఆమెకు హిట్టు పడేలా చేస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: