Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, May 25, 2019 | Last Updated 1:27 pm IST

Menu &Sections

Search

కాంచన 3 హిట్టా..ఫట్టా..!

కాంచన 3 హిట్టా..ఫట్టా..!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠామేస్త్రీ చిత్రంలో ఓ సాంగ్ లో కొరియోగ్రాఫర్ గా కనిపించిన లారెన్స్ తర్వాత చిరంజీవికే ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.  ఓవైపు చిత్రాల్లో కొరియోగ్రాఫిక్ చేస్తూనే నటుడిగా వెండితెరపై అడుగు పెట్టాడు.  ఆ తర్వాత దర్శకుడిగా ‘స్టైల్’చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు.  ముని లాంటి హర్రర్, కామెడీ, థ్రిలర్ చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు పొందిన లారెన్స్ ఈ చిత్రం సీక్వెల్ గా కాంచన, గంగా చిత్రాలను తెరకెక్కించాడు. 

ఈ రెండు చిత్రాలతో మంచి హిట్స్ అందుకోవడమే కాదు భారీ కలెక్షన్లు కూడా రాబట్టాడు.  తాజాగా కాంచన 3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ చేశారు.    కోలీవుడ్ లో మొదటిరోజు భారీగా రిలీజయిన కాంచన 3 అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్ సృష్టించింది.  ప్రీమియర్స్ ను ఎగబడి చూసిన అభిమానులు రాఘవ లారెన్స్ టాలెంట్ కి మరోసారి ఫిదా అయ్యారు.లారెన్స్ కాంచన 3కి మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ చిత్రం నిజంగానే లారెన్స్ డబుల్ మాస్ గా చూపించాడని అంటున్నారు.   

గతంలో చిత్రాల మాదిరిగానే కామెడీ తో పాటు మంచి హారర్ థ్రిల్ గా ఉందట. ఇక సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో స్థాయిలో ఉందని చెబుతున్నారు. క కామెడీ అందిస్తూనే హారర్ సీన్స్.. ఎమోషన్ సీన్స్ ని లారెన్స్ సమపాళ్లలో అందించాడని చెబుతున్నారు.  మొత్తానికి  ముని 5 పోస్టర్ ని కూడా వదలడంతో ఈ సీక్వెల్స్ కి ఎదురులేదని ఆడియెన్స్ వారి అభిప్రాయాన్ని చెబుతున్నారు. muni-sequel-kanchana-ganga-kanchana-3-movei-horror
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘దొరసాని’ప్రీలుక్ రిలీజ్ !
కేసీఆర్ తో జగన్ భేటీ...ఆంతర్యం అదేనా!
‘సీత టాక్ ఎలా ఉందంటే!
విపక్ష నేతగా చంద్రబాబు నో.మరి ఎవరు ?
ఆ ఒక్క జనసేన ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్?
ఫోటో ఫీచర్: బాబోరి రాజీనామా, గవర్నర్ ఆదేశాలు
అల్లాద్దీన్..అద్భుతం సృష్టించబోతుందా!
మెత్తగా మాట్లాడే సబ్బం హరీ మొత్తంగా సర్ధుకోవాల్సిందేనా?
జగన్ కి మోదీ శుభాకాంక్షలు!
హతవిధీ : జగన్ కి పెరిగిన మెజారిటీ అంత కూడా లేదు బాబోరి గెలుపు!
జగన్ ని అభినందించాలనుకుంటే..తిట్లు తింటున్నాడు!
అసెంబ్లీ, లోక్ సభ్ ఎన్నికల ఫలితాలు 2019 : లైవ్ అప్ డేట్స్
లక్ష ఓట్ల పైగా మెజారిటీతో దుమ్ము రేపుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి!
జగన్ కి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశిస్సులు ఫలించాయా!
తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం!
తలెక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా రాజగోపాల్!
బాబోరి రియల్ సత్తా..తెదేపా ఆల్ టైమ్ వరస్ట్ @ 19?
వైయస్ఆర్సీపీ ఘనవిజయం వెనక అత్యంత కీలకంగా వ్యవహరించింది వీరే!!
పరిటాల శ్రీరామ్ పాయే?
వైసీపీ @ 150
తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?
మోదీ హవా దేశమంతగా..మోదీ నేమో వెనుకంజ?
రవ్వంతయినా మారని రేవంత్ రెడ్డి పరిస్థితి?
కుప్పంలో బాబోరి ఎదురీత!
చింతలపూడి చింతమనేనికి మూఢీ!
పవన్ కళ్యాన్ పాయే..!
దూసుకు పోతున్న వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్?
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకి తీవ్ర గాయాలు!
ఫోటో ఫీచర్ : విజయవాడలో ముందుగానే మొదలయిన వైసీపీ సంబురాలు
ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి..పరిస్థితి విషమం!
పోలీస్ బందోబస్తు, ఆంక్షల నడుమ  ప్రారంభంకానున్న ఓట్ లెక్కింపు
షూటింగ్ పూర్తి చేసుకున్న 'డ్రీమ్ బాయ్'
అమ్మో సమంత..ఏకంగా 100 కిలోలు
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులేదు!
కర్నూల్ లో టీడీపీ నేత దారుణ హత్య!
గాలి జనార్థన్ పిల్ల చేష్టలు..మామిడి చెట్టెక్కి కొంటెపనులు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.