Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 4:53 pm IST

Menu &Sections

Search

‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!

‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో గత కొంత కాలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.  ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ గొడవలు తారా స్థాయికి చేరుకోవడం మీడియా సాక్షిగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం..తిట్టుకోవడం జరుగుతూనే ఉంది.  ఇటీవల శివాజీరాజా వర్సెస్ సీనియర్ నరేష్ ల మద్య జరిగిన మాటల యుద్దం మీడియాలో టాం టాం అయ్యింది. 

ఇరు పక్షాల ప్యానెల్ వారు గతాన్ని తవ్వుకొని దారుణంగా ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు.  మొత్తానికి మా అసోసియేషన్ ఎన్నికల్లో సీనియర్ నరేష్ అండ్ కో గెలిచింది.  ఈ నేపథ్యంలో శివాజీరాజా పై నరేష్ సంచలన వ్యాఖ్యలు చేయడం..దానికి శివాజీరాజా కౌంటర్ ఇవ్వడం జరిగింది.  తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో గొడవలు తీవ్రతరమవుతున్నాయి.

అసోసియేషన్ ఎన్నికలు జరిగి... సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే గొడవలు మరింత ముదిరాయి. తాజాగా ఉపాధ్యక్షుడైన సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.  నిధుల దుర్వినియోగమే ఆయన రాజీనామాకు కారణమని తెలుస్తోంది. మరోవైపు, అసోసియేషన్ లో వివాదాలు సినీవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.


disputes-in-maa-association-director-producer-sv-k
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘ఎన్టీఆర్’పై తేజ సంచలన వ్యాఖ్య!
లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన సినీతారలు!
అమ్మా బొమ్మాళీ ‘నిశ్శబ్దం’మొదలెట్టింది!
నా బంగారాలకు వెండితెర స్వాగతం!
పవన్ ఓటమి నాకు వింతగా ఉంది : మాధవిలత
‘సాహో’ డిజాస్టర్ అంట!
దేవీశ్రీ సంచలన నిర్ణయం!
చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
జబర్దస్త్ కి రోజా గుడ్ బాయ్?
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!