మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ డెబ్యూ మూవీ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.  ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ మోడల్, నటి నేహాశర్మ నటించింది.  ఓ ధనవంతుడు కూతురుగా పొగరుపోతుగా నేహా శర్మ నటన బాగా ఆకర్షించింది.   ఈ సినిమా రాంచరణ్ కి మొదటి సినిమా కావడం..యావర్ రేజ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. 
Image result for neha sharma sister bikini
దాంతో నేహాశర్మకు పెద్దగా చాన్సులు రాలేదు.  దాంతో బాలీవుడ్ లోకి వెల్లి అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది.  కానీ అక్కడ కూడా సరైన గుర్తింపురాలేదు.  అయితే నేహా శర్మ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.  అప్పటి నుంచి తన హాట్ ఫోటో షూట్స్ తో నేను ఉన్నాను అంటూ సోష‌ల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుంటుంది ఈ భామ‌. 

తన బికీనీ ఫోటోలు..టాప్ లెస్ ఫోటోలు ఇలా రక రకాలుగా అభిమానులను ఆకర్షించే ప్రతయ్నం చేస్తూనే ఉంది.   ఇటీవ‌ల కాలంలో త‌న చెల్లెలతో క‌లిసి అందాల‌కు ఫోజులిస్తుంది నేహాశ‌ర్మ‌.

తాజాగా అక్క , చెల్లెలు ఇద్ద‌రు క‌లిసి బికినిల‌తో ద‌ర్శ‌నం ఇస్తు హాట్ స‌మ్మ‌ర్‌లో మ‌రింత సెగ‌లు రేపుతున్నారు.  ప్రస్తుతం నేహాశర్మ చెల్లెలు కూడా మోడలింగ్ చేస్తూ సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ప్ర‌స్తుతం వీరి బికిని ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: