పూజా హెగ్డే అందాలను ఆరబోయటంలో మరో లెవెల్ కు వెళ్ళింది. ఈ సారి ఏకంగా ఎద అందాలను వరదలా ఆరబోసింది. ఇటువంటి అందాలను అభిమానులు చూసి తట్టుకోవటం కష్టమే అని చెప్పాలి. రీసెంట్ గా ఈ భామ ఒక ఈవెంట్ కు హాజరయింది.  మామూలుగానే అందచందాల విందు చేస్తూ ఉండే డ్రెస్సులు ధరించే పూజ ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉంటే ఊరుకుంటుందా? ఊహు.. అస్సలు ఊరుకోదు. 


యమా హాటుగా డ్రెస్సు ధరించింది.  నెట్ లాంటి క్లాత్ తో డిజైన్ చేసిన గౌన్ ధరించింది. భారీగా వీ నెక్ ఉండే డ్రెస్.. పైగా చాలా చోట్ల పారదర్శకంగా ఉంది. ఆ డిజైనర్..టైలర్ ఎవరో కానీ పెద్ద మనసుతో వీ- నెక్ ను పోలవరం డ్యామ్ అంత పెద్దదిగా ఉంచాడు. ఇంకేముంది అందాల ఫ్లడ్ గేట్లన్నీ ఒకేసారి ఎత్తేసినట్టుగా అయిపోయింది. దానికి తోడు పూజ కూడా ఒక ఖజురహో శిల్పంలా పోజిచ్చింది.. ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ పెట్టింది. అంతా బాగుంది కానీ ఈ ఫోటోలో ఒకటే మైనస్. 


పూజా హెగ్డే వెనక ఉన్న నీడ కూడా కనిపిస్తోంది.  ఈ లెక్కన ఈ ఫోటో తీసింది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కాదనే  అర్థం.  ఒకవేళ ప్రొఫెషనల్ అయితే ఆ నీడ రాకుండా పూజ అందాలకు మాత్రం కెమెరాతో పూజ చేసి ఉండేవాడు.  ఏదైతేనేం పూజ అందాలకు పాత సినిమాటోగ్రాఫర్ల లాగా ఆకులు పువ్వులు అడ్డం పెట్టలేదు. అదే పదివేలు.  అసలే జిమ్ములో రెగ్యులర్ గా కఠినమైన కసరత్తులు చేస్తూ పూజ తన ఒంపుసొంపులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటుంది. పూలను.. ఆకులను.. అస్తమిస్తున్న సూర్యుడిని అడ్డం పెడితే నెటిజనులు ఏమైపోవాలి?

మరింత సమాచారం తెలుసుకోండి: