Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 4:23 pm IST

Menu &Sections

Search

దటీజ్ మహేష్!

దటీజ్ మహేష్!
దటీజ్ మహేష్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకరు.  గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.   ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం మరో విశేషం.  తాజాగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటిస్తున్ ‘మహర్షి’షూటింగ్ పూర్తయ్యింది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది.  ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు,  లిమిట్ బడ్జెట్ లో చిత్రాలు చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. 

అయితే తన డైరెక్టర్లతో ఎప్పుడూ ఫ్రీగా ఉండే మహేష్ బాబు ఈసారి అనీల్ రావిపూడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నిర్మాత అనిల్ సుంకర యంగ్ డైరెక్టర్ కి సర్వ హక్కులు ఇవ్వడంతో మహేష్  చిత్రానికి కు దర్శకుడు అనిల్ ఎవరు ఊహించని నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.   మహేష్ లెవెల్ కి తగ్గట్టు బాలీవుడ్ కోలీవుడ్ నుంచి సీనియర్ నటీనటులను తీసుకురావడం కామన్ గా మారింది. గతంలో అవకాశాలు వచ్చినా పెద్దగా పట్టించుకోని విజయశాంతి అనిల్ కథను చెప్పగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇక చిత్రంలో విజయశాంతి పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది.  వీరిద్దరి పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని సమాచారం. మహేష్ కి కూడా దర్శకుడి ఐడియాలు నచ్చడంతో ఏమాత్రం అడ్డు చెప్పడం లేదట. మొత్తానికి అనీల్ రావిపూడి ఇతర నటీనటుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి.


mahesh-babu-anil-ravipudi-vijayashanthi-vamsi-paid
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సీత టాక్ ఎలా ఉందంటే!
విపక్ష నేతగా చంద్రబాబు నో.మరి ఎవరు ?
ఆ ఒక్క జనసేన ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్?
ఫోటో ఫీచర్: బాబోరి రాజీనామా, గవర్నర్ ఆదేశాలు
అల్లాద్దీన్..అద్భుతం సృష్టించబోతుందా!
మెత్తగా మాట్లాడే సబ్బం హరీ మొత్తంగా సర్ధుకోవాల్సిందేనా?
జగన్ కి మోదీ శుభాకాంక్షలు!
హతవిధీ : జగన్ కి పెరిగిన మెజారిటీ అంత కూడా లేదు బాబోరి గెలుపు!
జగన్ ని అభినందించాలనుకుంటే..తిట్లు తింటున్నాడు!
అసెంబ్లీ, లోక్ సభ్ ఎన్నికల ఫలితాలు 2019 : లైవ్ అప్ డేట్స్
లక్ష ఓట్ల పైగా మెజారిటీతో దుమ్ము రేపుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి!
జగన్ కి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశిస్సులు ఫలించాయా!
తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం!
తలెక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా రాజగోపాల్!
బాబోరి రియల్ సత్తా..తెదేపా ఆల్ టైమ్ వరస్ట్ @ 19?
వైయస్ఆర్సీపీ ఘనవిజయం వెనక అత్యంత కీలకంగా వ్యవహరించింది వీరే!!
పరిటాల శ్రీరామ్ పాయే?
వైసీపీ @ 150
తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?
రవ్వంతయినా మారని రేవంత్ రెడ్డి పరిస్థితి?
మోదీ హవా దేశమంతగా..మోదీ నేమో వెనుకంజ?
కుప్పంలో బాబోరి ఎదురీత!
చింతలపూడి చింతమనేనికి మూఢీ!
పవన్ కళ్యాన్ పాయే..!
దూసుకు పోతున్న వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్?
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకి తీవ్ర గాయాలు!
ఫోటో ఫీచర్ : విజయవాడలో ముందుగానే మొదలయిన వైసీపీ సంబురాలు
ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి..పరిస్థితి విషమం!
పోలీస్ బందోబస్తు, ఆంక్షల నడుమ  ప్రారంభంకానున్న ఓట్ లెక్కింపు
షూటింగ్ పూర్తి చేసుకున్న 'డ్రీమ్ బాయ్'
అమ్మో సమంత..ఏకంగా 100 కిలోలు
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులేదు!
కర్నూల్ లో టీడీపీ నేత దారుణ హత్య!
గాలి జనార్థన్ పిల్ల చేష్టలు..మామిడి చెట్టెక్కి కొంటెపనులు!
12 రోజులు..30 సిమ్ కార్డులు..ఏందిది రవి ప్రకాశా..!
దటీజ్ కేసీఆర్..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.