Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 4:50 pm IST

Menu &Sections

Search

కిక్కుమీద ఉన్నాడా? వర్మ తాటతీస్తా అంటూ...!

కిక్కుమీద ఉన్నాడా? వర్మ తాటతీస్తా అంటూ...!
కిక్కుమీద ఉన్నాడా? వర్మ తాటతీస్తా అంటూ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, హిందీ ఇండస్ట్రీలో రాం గోపాల్ వర్మ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అంతా నా ఇష్టం..నేను మోనార్క్ ని అనే మనస్థత్వం ఉన్న వర్మ తీసే చిత్రాలు ఎప్పుడూ కాంట్రవర్సీ ఉండేలా చూస్తున్న విషయం తెలిసిందే.  ఈ మద్య లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఏపిని షేక్ చేశారు.  ఎన్నికల సమయంలో ఈ చిత్రం పెద్ద దుమారం లేపింది.  ఈ చిత్రంలో చంద్రబాబు ని విమర్శిస్తు ఉందని..రిలీజింగ్ ఆపేయాలని కోర్టు మెట్లెక్కారు టీడీపీ శ్రేణులు.  ఈ మూవీ ఏపిలో తప్ప అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు.అనుకున్నట్లు గానే ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. 

తాజాగా వర్మ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత కథ ఆధారంగా..టైగర్ కేసీఆర్  చిత్రం రెడీ చేస్తున్నట్లు చెప్పారు.  దానికి సంబంధించిన టైటిల్ లోగో కూడా రిలీజ్ చేశారు. తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చాడు..మంచి కిక్ లో ఉన్నట్లు కనిపిస్తున్న వర్మ  మత్తులో పాట పాడుతూన్నట్లు అర్ధమవుతోంది.

మా భాష మీద నవ్వినవ్..మా ముఖాల మీద ఊసినవ్..వస్తున్నా..వస్తున్నా..టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్..వార్నింగ్ ఇస్తున్నట్లు చేయి చూపించాడు. చిత్రానికి సంబందించిన పాత్రలను కూడా ఇదివరకే ఎనౌన్స్ చేసిన వర్మ మరోసారి చంద్రబాబును టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ తరహాలో చిత్రానికి హైప్ క్రియేట్ చేస్తున్నాడు. 


tigerkcr-telangana-chief-minister-kcr-biopic-direc
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సీత టాక్ ఎలా ఉందంటే!
విపక్ష నేతగా చంద్రబాబు నో.మరి ఎవరు ?
ఆ ఒక్క జనసేన ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్?
ఫోటో ఫీచర్: బాబోరి రాజీనామా, గవర్నర్ ఆదేశాలు
అల్లాద్దీన్..అద్భుతం సృష్టించబోతుందా!
మెత్తగా మాట్లాడే సబ్బం హరీ మొత్తంగా సర్ధుకోవాల్సిందేనా?
జగన్ కి మోదీ శుభాకాంక్షలు!
హతవిధీ : జగన్ కి పెరిగిన మెజారిటీ అంత కూడా లేదు బాబోరి గెలుపు!
జగన్ ని అభినందించాలనుకుంటే..తిట్లు తింటున్నాడు!
అసెంబ్లీ, లోక్ సభ్ ఎన్నికల ఫలితాలు 2019 : లైవ్ అప్ డేట్స్
లక్ష ఓట్ల పైగా మెజారిటీతో దుమ్ము రేపుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి!
జగన్ కి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశిస్సులు ఫలించాయా!
తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం!
తలెక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా రాజగోపాల్!
బాబోరి రియల్ సత్తా..తెదేపా ఆల్ టైమ్ వరస్ట్ @ 19?
వైయస్ఆర్సీపీ ఘనవిజయం వెనక అత్యంత కీలకంగా వ్యవహరించింది వీరే!!
పరిటాల శ్రీరామ్ పాయే?
వైసీపీ @ 150
తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?
రవ్వంతయినా మారని రేవంత్ రెడ్డి పరిస్థితి?
మోదీ హవా దేశమంతగా..మోదీ నేమో వెనుకంజ?
కుప్పంలో బాబోరి ఎదురీత!
చింతలపూడి చింతమనేనికి మూఢీ!
పవన్ కళ్యాన్ పాయే..!
దూసుకు పోతున్న వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్?
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకి తీవ్ర గాయాలు!
ఫోటో ఫీచర్ : విజయవాడలో ముందుగానే మొదలయిన వైసీపీ సంబురాలు
ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి..పరిస్థితి విషమం!
పోలీస్ బందోబస్తు, ఆంక్షల నడుమ  ప్రారంభంకానున్న ఓట్ లెక్కింపు
షూటింగ్ పూర్తి చేసుకున్న 'డ్రీమ్ బాయ్'
అమ్మో సమంత..ఏకంగా 100 కిలోలు
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులేదు!
కర్నూల్ లో టీడీపీ నేత దారుణ హత్య!
గాలి జనార్థన్ పిల్ల చేష్టలు..మామిడి చెట్టెక్కి కొంటెపనులు!
12 రోజులు..30 సిమ్ కార్డులు..ఏందిది రవి ప్రకాశా..!
దటీజ్ కేసీఆర్..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.