Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 8:09 am IST

Menu &Sections

Search

రామ్ చరణ్ - ఎన్టీఆర్ లకి బ్యాడ్ న్యూస్ ?

రామ్ చరణ్ - ఎన్టీఆర్ లకి బ్యాడ్ న్యూస్ ?
రామ్ చరణ్ - ఎన్టీఆర్ లకి బ్యాడ్ న్యూస్ ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

భారతీయ చలన చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. సినిమా ప్రారంభమైన మొదటి లో ఎన్టీఆర్ పక్కన నటించే హాలీవుడ్ హీరోయిన్ ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రాజెక్టు నుండి ప్రక్కకు తప్పుకుంటున్నట్లు ఇదే క్రమంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాలికి గాయమవడంతో షూటింగ్ అయిపోయిన క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

ntr-ram-charan-rajamouli-rrr

విషయం ఏమిటంటే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ పూర్తిగా మార్పు చేర్పులు చేయడానికి రాజమౌళి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఫిలింనగర్ లో టాక్ వినపడుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే ఇది ఎన్టీఆర్ చరణ్ కి బ్యాడ్ న్యూసె. ఎందుకంటే స్టోరీ మార్పుల చేర్పుల విషయంలో ఎన్టీఆర్ చరణ్ ల ని కలవకుండానే రాజమౌళి నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వినపడుతున్నాయి.

ntr-ram-charan-rajamouli-rrr

తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో బయటకు రావడంతో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ చెర్రీ అభిమానులు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ స్క్రిప్టుపై తీసుకున్న నిర్ణయం పట్ల షాక్ కి గురైనట్లు తెలుస్తోంది. మరోపక్క  ఏదిఏమైనా రాజమౌళి మంచి నిర్ణయమే తీసుకుంటారని భయపడాల్సిన అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు మెగా అభిమానులు మరియు నందమూరి అభిమానులు.



ntr-ram-charan-rajamouli-rrr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జబర్దస్త్ షో కి ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్..?
కొత్త వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తాను అంటున్న ప్రభాస్..?
సంచలన రైటర్ తో ప్రభాస్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
తర్వాత ఏం చేస్తావ్ ప్రభాస్ అంటున్న అనుష్క..!
నో డౌట్ స్టోరీ మార్చను అంటున్న రాజమౌళి..!
ఇంకో డైరెక్టర్ తో సినిమా ఒప్పేసుకున్నా ఎన్టీఆర్..?
ఎవరికీ అందనంత ఎత్తులో మహేష్ క్రేజ్ ఇదిగో ప్రూఫ్..!
“సాహో” టైం స్టార్ట్ అయింది అంటున్న డైరెక్టర్..?
ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన జూనియర్ ఎన్టీఆర్..?
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాలో మరో హీరోయిన్…?
హిందీ అర్జున్ రెడ్డి సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన ప్రభాస్..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాతా ఓపెన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
సెక్స్ కోరికల కోసమే అంటున్న...గాయత్రి గుప్తా..!
2020 లో అభిమానులకు దిమ్మతిరిగిపోయే ట్రీట్ ఇవ్వబోతున్న మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మొఖం మాడిపోయింది?? : ఎగ్జిట్ పోల్స్ పైన చంద్రబాబు స్పందన
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన అతని గురువు..!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మహేష్, అనిల్ రావిపూడి సినిమాలో ఈ సీన్ హైలెట్..!
విశాల్ కి ఉన్న బుద్ధి తెలుగు హీరోలకి లేదా ?
బిగ్ బాస్ 3 లో తోపు గాడిని పట్టుకొస్తున్నారు - సూపర్ ఎంటర్టైన్మెంట్ !
అబ్బా ఏం ఊపు మీద ఉన్నాడు - మహేశ్ కి వరసగా సూపర్ న్యూస్ లు..!
About the author

Kranthi is an independent writer and campaigner.