Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, May 25, 2019 | Last Updated 12:26 pm IST

Menu &Sections

Search

రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?

రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రకుల్ .. ఫిట్నెస్ ను కాపాడుకోవడంలో ఎంత ప్రాధాన్యతను ఇస్తుందో మనకు తెలిసిందే. శరీర ఒంపు సొంపులతో తన అందాలను కాపాడుకుంటుంది. రకుల్ ఫిట్నెస్ అంటే చెవికోసుకునే రకం కాబట్టే F45 జిమ్ ఫ్రాంచైజీలు కూడా తీసుకుంది.  రకుల్ అప్పుడడప్పుడూ తన ఎక్సర్ సైజుల వీడియోలను సోషల్ మీడియా ఖాతా ద్వరా నెటిజనులతో పంచుకుంటూ ఉంటుంది.  తాజాగా రకుల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఎక్సర్ సైజ్ వీడియో షేర్ చేసింది.


దీనికి "ఫిట్నెస్ అంటే సన్నగా ఉండడం కాదు. ఆరోగ్యంగా ఉండడం.. మంచి ఎనర్జీతో చురుగ్గా ఉండడం.. శరీరం నుండి టాక్సిన్స్ ను బైటకు పంపడం. అందుకే చెమట పట్టేలా కసరత్తులు చేయండి." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  దీంతో పాటు #త్రో బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది. అంటే వీడియో తాజాగా పోస్ట్ చేసింది కానీ కొత్తదు కాదు.. పాతది.రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే బాలీవుడ్ చిత్రం 'దే దే ప్యార్ దే' లో హీరోయిన్ గా నటిస్తోంది.


  ఈ సినిమాలో అజయ్ దేవగణ్ హీరో. మరో బాలీవుడ్ ఫిలిం 'మర్జావా' లో కూడా నటిస్తోంది.   తెలుగులో అక్కినేని నాగార్జున కొత్త సినిమా 'మన్మథుడు 2' లో హీరోయిన్. తమిళంలో సూర్య 'NGK'.. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ఇలా రకుల్ మళ్ళీ హీరోయిన్ గా బిజీ అయ్యేందుకు తన వంతు కృషి చేస్తుంది. 

rakul-jim-pics-fitness
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యాత్ర సినిమా జగన్ కు మేలు చేసింది .. ఎన్టీఆర్ సినిమా బాబును ముంచింది ..!
హాట్ , స్టైలిష్ గా  మంచు లక్ష్మిని చూశారా ..!
సమంత హాట్ డ్రెస్ .. నెటిజన్స్ ఘోరంగా కామెంట్స్ ..!
లగటిపాటికి కొంచమైనా సిగ్గుందా ... చేసింది చేసి 'సారీ' చెబుతాడా ..!
బాబు ఓటమి ... ఆ టీడీపీ నేత పండుగ చేసుకుంటున్నాడు ..!
ఆ బాలీవుడ్ హీరో రకుల్ ను బాగానే వాడుకుంటున్నాడే ..!
హాట్ సీట్ : పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు ఓటమి
పవన్ కళ్యాణ్ లేకుంటే వైసీపీకి 165 నుంచి 170 సీట్లు .. ?
అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!
హాట్ సీట్ : (చీరాల) వైసీపీ నుంచి ఆమంచి కృష్ణ మోహన్ ఓటమి
విప్పి చూపించడానికి ఇంకేమి మిగిలింది ..!
లోకేష్ ఆ పదవికి రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందేమో ..!
ఆ పత్రికలు తమ బుద్ధిని పోనించుకోలేదు .. జగన్ ఫోటో చిన్నదిగా ..!
నేను ఓడిపోయిన పారిపోను .. పవన్ వ్యాఖ్యలు ..!
టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది ..!
జగన్ రికార్డును ఎవరు చెరిపేయలేరు .. లోకల్ మీడియాకు ఒక గుణ పాఠం ..!
జగన్ ముందు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను ..  చంద్రబాబు భావోద్వేగం ..!
హాట్ సీట్ : (నెల్లూరు సిటీ ) నారాయణ పై అనిల్ కుమార్ యాదవ్ విజయం ..!
హాట్ సీట్ : ఆత్మకూరులో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి
జనసేన గెలిచినా ఏకైక సీటు అదే ..!
బయటికి రాలేని పరిస్థితిలో టీడీపీ నేతలు .. ఎన్నడూ చూడని పరాజయం ..!
జగన్ భారీ విజయం ... మోహన్ బాబు స్పందన చూశారా ..!
వైసీపీ రికార్డు విజయం  .. లగటిపాటి పై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన విజయ సాయి రెడ్డి ..!
సరికొత్త చరిత్రను లిఖియించిన జగన్ .. కనీ వినీ ఎరుగని విజయం ..!
బ్రా  అందాలతో పిచ్చెక్కిస్తున్న తమన్నా ..!
మొదలైన జగన్ ప్రభంజనం ... వణుకుతున్న టీడీపీ ..!
ఏపీలో జగన్ పార్టీ  సునామీ .. మంగళగిరిలో లోకేష్ వెనుకంజ ..!
బ్రేకింగ్ : రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓటమి  ..!
బిగ్ బ్రేకింగ్ : రికార్డు విజయం దిశగా వైస్సార్సీపీ ... !
బ్రేకింగ్ : నెల్లూరు సిటీ ...  ఆధిక్యంలో వైసీపీ ..!
ఈ రోజు " చీకటి దినం" అంటా .. అప్పుడే లోకేష్ చెప్పేశారు ..!
సీత సినిమా అతనికి కూడా నచ్చలేదంటా ..!
ఈ రోజు ఎన్ని సంచలనాలు నమోదు అవుతాయో .. ?
ఆ వయసులోనే నన్ను సెక్సువల్ గా వేధించారు .. సంచలనం రేపుతోన్న నటీ ఆరోపణలు ..!
శ్రీయ సెక్సీ వీడియో .. పిచ్చెక్కిస్తుంది ..!
కాజల్ సెక్సీ అందాలు .. ఒంటి మీద డ్రెస్ జారిపోతూ ..!