Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, May 25, 2019 | Last Updated 1:02 pm IST

Menu &Sections

Search

ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?

ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈషా రెబ్బా కు ఎన్టీఆర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ లో నటించిన పాపం ఈ అమ్మడుకి ఆఫర్స్ అంతగా రావటం లేదు. మొదట్లో కాస్తో కూస్తో హిట్స్ సాధించిన ఈ భామ ఈమధ్య కెరీర్లో స్లో అయిపోయింది.  'అరవింద సమేత'లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తే కెరీర్లో ఊపు వస్తుందనుకుంటే ఆ పాత్ర అసలేమాత్రం ఈషా కెరీర్ కు ప్లస్ కాలేదు.  ఆ సినిమా తర్వాత సుమంత్ 'సుబ్రమణ్యపురం' రిలీజ్ అయింది. అది విడుదలై నాలుగు నెలలు అవుతున్నా ఇంకా కొత్త సినిమా స్టార్ కాలేదు.


అలా అని ఈషా రెబ్బా అధైర్యపడే అమ్మాయి కాదు. ఫోటోషూట్ల మీద ఫోటో షూట్లు చేస్తూ తన హాట్ ఫోటోలతో గ్లామరసం చిందిస్తోంది. కానీ ఎంత కష్టపడినా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగు మేకర్ల కఠినమైన మనసు కరగడం లేదు.  ఈషాకు ఆఫర్లు ఇవ్వడం లేదు కానీ పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టుగా పరభాషల భామలకు రెడ్ కార్పెట్ పరిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు మన ఫిలిం మేకర్లు.


దీంతో ఈషా చేసే బ్యూటిఫుల్ ఫోటో షూట్లకు మాత్రం ఫలితం దక్కడం లేదు. అయినా అచ్చ తెలుగు హీరోయిన్లంటే మన ఫిలిం మేకర్లకు ఎందుకు అంత అలుసో ఎవరికీ అంతచిక్కడం లేదు.ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం అంజలి.. శ్రీదివ్య లాగా కొలీవుడ్ కో.. శాండల్ వుడ్ కో వెళ్లి సెటిల్ అయిపోతుందేమో.  తమిళులకు..కన్నడిగులకు  ఈషా పొరుగు ఇండస్ట్రీ అమ్మాయి కదా.. నెత్తిన పెట్టుకునే అవకాశం ఉంది.  

eesha-rebba-hot-photos
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కత్రినా కైఫ్ గౌన్ లో అదరగొట్టింది ..!
అదే పని జగన్ చేస్తే బాబు పరిస్థితేంటి ..?
యాత్ర సినిమా జగన్ కు మేలు చేసింది .. ఎన్టీఆర్ సినిమా బాబును ముంచింది ..!
హాట్ , స్టైలిష్ గా  మంచు లక్ష్మిని చూశారా ..!
సమంత హాట్ డ్రెస్ .. నెటిజన్స్ ఘోరంగా కామెంట్స్ ..!
లగటిపాటికి కొంచమైనా సిగ్గుందా ... చేసింది చేసి 'సారీ' చెబుతాడా ..!
బాబు ఓటమి ... ఆ టీడీపీ నేత పండుగ చేసుకుంటున్నాడు ..!
ఆ బాలీవుడ్ హీరో రకుల్ ను బాగానే వాడుకుంటున్నాడే ..!
హాట్ సీట్ : పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు ఓటమి
పవన్ కళ్యాణ్ లేకుంటే వైసీపీకి 165 నుంచి 170 సీట్లు .. ?
అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!
హాట్ సీట్ : (చీరాల) వైసీపీ నుంచి ఆమంచి కృష్ణ మోహన్ ఓటమి
విప్పి చూపించడానికి ఇంకేమి మిగిలింది ..!
లోకేష్ ఆ పదవికి రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందేమో ..!
ఆ పత్రికలు తమ బుద్ధిని పోనించుకోలేదు .. జగన్ ఫోటో చిన్నదిగా ..!
నేను ఓడిపోయిన పారిపోను .. పవన్ వ్యాఖ్యలు ..!
టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది ..!
జగన్ రికార్డును ఎవరు చెరిపేయలేరు .. లోకల్ మీడియాకు ఒక గుణ పాఠం ..!
జగన్ ముందు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను ..  చంద్రబాబు భావోద్వేగం ..!
హాట్ సీట్ : (నెల్లూరు సిటీ ) నారాయణ పై అనిల్ కుమార్ యాదవ్ విజయం ..!
హాట్ సీట్ : ఆత్మకూరులో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి
జనసేన గెలిచినా ఏకైక సీటు అదే ..!
బయటికి రాలేని పరిస్థితిలో టీడీపీ నేతలు .. ఎన్నడూ చూడని పరాజయం ..!
జగన్ భారీ విజయం ... మోహన్ బాబు స్పందన చూశారా ..!
వైసీపీ రికార్డు విజయం  .. లగటిపాటి పై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన విజయ సాయి రెడ్డి ..!
సరికొత్త చరిత్రను లిఖియించిన జగన్ .. కనీ వినీ ఎరుగని విజయం ..!
బ్రా  అందాలతో పిచ్చెక్కిస్తున్న తమన్నా ..!
మొదలైన జగన్ ప్రభంజనం ... వణుకుతున్న టీడీపీ ..!
ఏపీలో జగన్ పార్టీ  సునామీ .. మంగళగిరిలో లోకేష్ వెనుకంజ ..!
బ్రేకింగ్ : రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓటమి  ..!
బిగ్ బ్రేకింగ్ : రికార్డు విజయం దిశగా వైస్సార్సీపీ ... !
బ్రేకింగ్ : నెల్లూరు సిటీ ...  ఆధిక్యంలో వైసీపీ ..!
ఈ రోజు " చీకటి దినం" అంటా .. అప్పుడే లోకేష్ చెప్పేశారు ..!
సీత సినిమా అతనికి కూడా నచ్చలేదంటా ..!
ఈ రోజు ఎన్ని సంచలనాలు నమోదు అవుతాయో .. ?
ఆ వయసులోనే నన్ను సెక్సువల్ గా వేధించారు .. సంచలనం రేపుతోన్న నటీ ఆరోపణలు ..!