Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, May 25, 2019 | Last Updated 12:28 pm IST

Menu &Sections

Search

చిరంజీవి ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్ - సైరా కంటే పెద్ద సినిమా ?

చిరంజీవి ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్ - సైరా కంటే పెద్ద సినిమా ?
చిరంజీవి ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్ - సైరా కంటే పెద్ద సినిమా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా సినిమా చేస్తున్నారు. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పోరాట యోధుడు పాత్రలో నటిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా గా విశిష్టతను సంతరించుకుంది.

chiranjeevi-syraa-amitabh-anji-filmnagar

రామ్ చరణ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. మరియు అదే విధంగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార సుదీప్ విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత సినిమా పై ఫోకస్ పెట్టారు.

chiranjeevi-syraa-amitabh-anji-filmnagar

అంజి తర్వాత మళ్ళీ ఫిక్షన్ మూవీలో నటించిన చిరు ఈ సినిమా తర్వాత కూడా మరో భారీ సినిమానే చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.అందులోను సోసియో ఫాంటసీ చిత్రాన్ని తీసేందుకు చిరు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని మెగా కాంపౌండ్ నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాటలు. మరొకసారి సోషల్ ఫాంటసీ సినిమా లో చిరంజీవి నటించడానికి రెడీ అవుతున్న క్రమంలో ఇది చిరంజీవి అభిమానులకి పండగలాంటి వార్త అని అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందినవారు. మరొకసారి సోషల్ ఫాంటసీ సినిమా లో చిరంజీవి నటించడానికి రెడీ అవుతున్న క్రమంలో ఇది చిరంజీవి అభిమానులకి పండగలాంటి వార్త అని అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందినవారు.





chiranjeevi-syraa-amitabh-anji-filmnagar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వచ్చే సంక్రాంతి సీజన్ కి బాక్సాఫీస్ దగ్గర పోటీపడే సినిమాల లిస్ట్..!
సోషల్ మీడియాలో జగన్ ని పొగడ్తలతో ముంచెత్తిన మహేష్ బాబు..!
మరోసారి తన పెద్ద మనసును చాటిన అల్లు అర్జున్..!
నాగబాబు ని బాగా దెబ్బ కొట్టింది అతడే..?
బాబాయ్ పవన్ ఓటమిపై అబ్బాయి చరణ్ షాకింగ్ కామెంట్స్..!
ఇది రాంగోపాల్ వర్మ టైం అంటున్న నెటిజన్లు..?
పవన్ ఓటమి పై షాకింగ్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది..!
హాట్ యాంకర్ అనసూయ కి దారుణ అవమానం..?
హాట్ సీట్ : హిందూపురం లో బాలయ్య జయభేరి !
హాట్ సీట్ : ధర్మవరంలో జెండా ఎగరేసిన వైకాపా
హాట్ సీట్ : నగరిలో రోజా రాజసం
హాట్ సీట్ : కుప్పంలో బాబు సీటు సేఫ్
హాట్ సీట్ : తాడిపత్రిలో జేసీకి చుక్కెదురు !
రాప్తాడులో కూలిన పరిటాల కోట !
రాజంపేటలో కూడా జగనే రారాజు !
పులివెందుల నుండి వేట మొదలెట్టిన జగన్ మోహన్ రెడ్డి !
జమ్మలమడుగులో పార్టీ జెండా మారిందోచ్చ్ !
వైసీపీకి పులివెందులని మించిన కంచుకోట ప్రొద్దుటూరు !
జబర్దస్త్ షో కి ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్..?
కొత్త వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తాను అంటున్న ప్రభాస్..?
సంచలన రైటర్ తో ప్రభాస్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
తర్వాత ఏం చేస్తావ్ ప్రభాస్ అంటున్న అనుష్క..!
నో డౌట్ స్టోరీ మార్చను అంటున్న రాజమౌళి..!
ఇంకో డైరెక్టర్ తో సినిమా ఒప్పేసుకున్నా ఎన్టీఆర్..?
ఎవరికీ అందనంత ఎత్తులో మహేష్ క్రేజ్ ఇదిగో ప్రూఫ్..!
“సాహో” టైం స్టార్ట్ అయింది అంటున్న డైరెక్టర్..?
ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన జూనియర్ ఎన్టీఆర్..?
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాలో మరో హీరోయిన్…?
హిందీ అర్జున్ రెడ్డి సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన ప్రభాస్..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాతా ఓపెన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
About the author

Kranthi is an independent writer and campaigner.